Jio Without Data జియోలో డేటా లేని రీఛార్జ్ ప్లాన్: ఇది కదా కావాల్సింది!

Published : Feb 24, 2025, 08:40 AM IST

ట్రాయ్ కొత్త నిబంధనలు, ఆదేశాల ప్రకారం  టెలికాం కంపెనీలు డేటా లేని రీఛార్జ్ ప్లాన్లను అందించాలి. ఆ దిశగా జియో అడుగులు ముందుకు వేసింది. మాకు డేటా అవసరం లేదు.. కేవలం వాయిస్ కాల్స్ మాత్రమే చాలు.. అనుకునే వినియోగదారులకు ఇది ఎంతో ప్రయోజనం. జియో ఇప్పుడు వాయిస్ కాల్స్ మాత్రమే ఇచ్చే రెండు ప్లాన్లను రిలీజ్ చేసింది.

PREV
14
Jio Without Data జియోలో డేటా లేని రీఛార్జ్ ప్లాన్: ఇది కదా కావాల్సింది!
ఫోన్ కాల్స్, ఎసెమ్మెస్ మాత్రమే

జియో ఈ ప్లాన్ ఫోన్ కాల్, ఎస్ఎంఎస్ మాత్రమే కావాలనుకునే వారికి బెస్ట్. రూ.458 ప్లాన్ 84 రోజులు, రూ.1958 ప్లాన్ 365 రోజులు పనిచేస్తుంది. ఈ రెండు ప్లాన్లలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.

24
84 రోజుల కోసం జియో 458 ప్లాన్

జియో కొత్త రూ.458 ప్లాన్ 84 రోజులు పనిచేస్తుంది. ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్, 1000 ఫ్రీ ఎస్ఎంఎస్ లు ఉన్నాయి. జియో సినిమా, జియో టీవీ యాప్స్ ను ఫ్రీగా వాడుకోవచ్చు.

34
365 రోజుల కోసం జియో 1958 ప్లాన్

జియో కొత్త రూ.1958 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు పనిచేస్తుంది. ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్, 3600 ఫ్రీ ఎస్ఎంఎస్ లు, ఫ్రీ రోమింగ్ ఉన్నాయి. జియో సినిమా, జియో టీవీ ఫ్రీగా వస్తాయి.

44
ఆపేసిన జియో ప్లాన్స్

జియో పాత రీఛార్జ్ ప్లాన్లను తీసేసింది. రూ.479, రూ.1899 ప్లాన్స్ ఇప్పుడు లేవు. రూ.1899 ప్లాన్ 336 రోజులు, రూ.479 ప్లాన్ 84 రోజులు పనిచేసేవి.

click me!

Recommended Stories