ఇటెల్ మ్యాజిక్ 2 4జి స్పెసిఫికేషన్లు, ధర
ఐటెల్ మ్యాజిక్ 2 4జి ఫీచర్ ఫోన్‌లో 4జి కనెక్టివిటీ, లాంగ్ బ్యాటరీ, వై-ఫై హాట్‌స్పాట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ .2,349. దీనిని జియో ఫోన్ అండ్ జియో ఫోన్ 2 తో పోటీగా తీసుకొచ్చారు. ఒకేసారి 8 డివైజెస్ ఈ ఫోన్‌కు కనెక్ట్ చేయవచ్చు, అంటే, ఈ ఫోన్ మీ కోసం హాట్‌స్పాట్ డివైజ్ గా కూడా పని చేస్తుంది. కనెక్టివిటీ కోసం 2జి, 3జి, 4జి, వై-ఫై, బ్లూటూత్ వి2.0 ఇచ్చారు.