ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ (SC) ప్రారంభ వేతనం రూ. 84, 360. ఇందులో ట్రావెల్ అలవెన్సులు, ఇంటి రెంట్ అలవెన్సులు(HRA), ఇంకా డియర్నెస్ బెనిఫిట్స్ వంటి వివిధ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి, ఇస్రో శాస్త్రవేత్తలకు మొత్తం జీతం రూ.84,000. కటింగ్స్ తర్వాత నెట్ సాలరీ రూ.72,360.