హై-క్వాలిటీ రేటింగ్ తో మివి కొత్త వైర్‌లెస్ నెక్‌బ్యాండ్‌.. ఒక్కసారి చార్జ్ చేస్తే 12గంటల ప్లేబ్యాక్‌..

Ashok Kumar   | Asianet News
Published : Apr 24, 2021, 02:58 PM IST

దేశీయ సంస్థ మివి ఇండియా  ఆడియో పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తు మివి కాలర్ క్లాసిక్ నెక్‌బ్యాండ్‌ను భారత్‌లో విడుదల చేసింది. మివి కాలర్ క్లాసిక్ నెక్‌బ్యాండ్‌ ధర 999 రూపాయలు.

PREV
13
హై-క్వాలిటీ రేటింగ్ తో మివి కొత్త వైర్‌లెస్ నెక్‌బ్యాండ్‌.. ఒక్కసారి చార్జ్ చేస్తే 12గంటల ప్లేబ్యాక్‌..

 దీని బ్యాటరీకి సంబంధించి కంపెనీ 24 గంటల ప్లేబ్యాక్‌ను  ఇస్తుందని పేర్కొంది. మివి కాలర్ క్లాసిక్‌కు సంబంధించి ఈ ధర పరిధిలో   అధిక బ్యాటరీ-బ్యాక్ అప్ ఇస్తున్న నెక్‌బ్యాండ్ ఇదే అని కంపెనీ తెలిపింది.

23

మంచి కాలింగ్ కోసం మివి కాలర్ క్లాసిక్‌ నెక్‌బ్యాండ్‌లో ఎం‌ఈ‌ఎం‌ఎస్ మైక్ అందించారు. అంతేకాకుండా కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0 కూడా ఉంది. దీనికి మ్యూజిక్ కంట్రోల్ కోసం 3 ఎక్స్ టర్నల్ బటన్లు ఇచ్చారు. వీటితో మ్యూజిక్ ప్లే, పాజ్ ఇంకా కాల్స్  అక్సెప్ట్, రిజెక్ట్ చేయవచ్చు . కాల్స్ చేయడానికి ఇంటర్నల్ మైక్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది.
 
33

ఈ నెక్‌బ్యాండ్‌లో అధిక-నాణ్యత పదార్థాలను ఉపయోగించినట్లు కంపెనీ పేర్కొంది. నెక్‌బ్యాండ్‌తో మూడు వేర్వేరు సైజు ఇయర్‌బడ్‌లు లభిస్తాయి. బడ్స్ కూడా మాగ్నెట్స్ కలిగి ఉంటాయి. అలాగే పవర్ ఫుల్ బేస్ అందిస్తాయని పేర్కొంది. మివి కాలర్ క్లాసిక్  నెక్‌బ్యాండ్‌ని  రూ .999 ధరతో  లాంచ్ ఆఫర్‌ కింద  ఫ్లిప్‌కార్ట్ నుండి విక్రయించబడుతోంది.  ఈ ఆఫర్  లిమిటెడ్ పీరియడ్ మాత్రమే, అంటే కొన్ని రోజుల తర్వాత దీని ధర పెరుగుతుంది.

click me!

Recommended Stories