హ్యాండ్స్ ఫ్రీ ఎక్స్పిరిఎన్స్ కోసం యుబన్ స్పెషల్ డిజైన్ హెడ్‌ఫోన్స్.. 12 గంటల బ్యాటరీ బ్యాకప్ తో విడుదల..

Ashok Kumar   | Asianet News
Published : Apr 22, 2021, 05:18 PM IST

భారతదేశంలోని ప్రముఖ అసెసోరిస్ అండ్ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ యుబన్ తాజాగా కొత్త బిటి -5690 ప్రైమ్ స్టార్ హెడ్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఈ హెడ్‌ఫోన్ సింగిల్ ఫుల్ ఛార్జీపై 12 గంటల బ్యాకప్ ఇస్తుందని కంపెనీ  పేర్కొంది. ఈ హెడ్‌ఫోన్‌లో 32 ఎంఎం యూబన్ డ్రైవర్ అందించారు.  

PREV
14
హ్యాండ్స్ ఫ్రీ ఎక్స్పిరిఎన్స్ కోసం యుబన్ స్పెషల్ డిజైన్  హెడ్‌ఫోన్స్..  12 గంటల బ్యాటరీ బ్యాకప్ తో విడుదల..

ఈ హెడ్‌సెట్‌లో 360 డిగ్రీల సౌండ్ సపోర్ట్ కేపాసిటితో ఇంటర్నల్ డ్యూయల్ మైక్రోఫోన్ ఉంటుంది. దీని సి‌పి‌యూ క్రిస్టల్ క్లియర్ సౌండ్ అండ్ డీప్ బేస్ మ్యూజిక్ అందిస్తుంది అలాగే డ్యూరబుల్ కనెక్టర్‌కు అనుసంధానించి ఉంటుంది. హ్యాండ్స్ ఫ్రీ ఎక్స్పిరిఎన్స్ నిజంగా కోరుకునేవారి కోసం ఈ హెడ్‌ఫోన్ ని  ప్రత్యేకంగా రూపొందించారు. అంతేకాకుండా, కనెక్టివిటీ కోసం బ్లూటూత్ కూడా ఇచ్చారు. ఈ బిటి -5690 ప్రైమ్ స్టార్ యుబాన్ హెడ్‌ఫోన్‌ ధర రూ .2,499.
 
24

దీనికి అడ్జస్ట్ చేయగల వాల్యూమ్ ఫీచర్ కూడా ఉంది. దీని వల్ల మ్యూజిక్ వినేటప్పుడు లేదా కాల్స్  మాట్లాడేటప్పుడు లేదా ఎటువంటి సమస్య లేకుండా కాల్స్ చేసేటప్పుడు వాల్యూమ్ తగ్గించడానికి మీకు సహాయపడుతుంది. హెడ్‌ఫోన్‌ల అద్భుతమైన సౌకర్యం కోసం అదనపు మృదువైన కుషన్ అందించారు. అలాగే దీని స్పీకర్లు రియల్-టైమ్ ఎక్స్పిరిఎన్స్ కోసం టాప్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి.

34

ఈ  హెడ్‌ఫోన్‌ లాంచ్ సందర్భంగా ఉబన్ మేనేజింగ్ డైరెక్టర్ మన్‌దీప్ అరోరా మాట్లాడుతూ, "ఉబన్ బిటి -5690 ప్రైమ్ స్టార్ హెడ్‌ఫోన్‌లు ఒక ఫుల్ చార్జ్ పై నిరంతరాయంగా  12 గంటల వరకు ఆడియోను అందిస్తాయి. మేము వినియోగదారుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని  వీటిని రూపొందించాము. అందువల్ల ఈ హెడ్‌ఫోన్‌లు చాలా తేలికైనవి అలాగే ఆక్టివ్  లైఫ్ స్టయిల్ కి అనుకూలంగా ఉంటాయి.

44
click me!

Recommended Stories