సాఫ్ట్‌వేర్ లేకుండా పెన్ డ్రైవ్‌ని పాస్‌వర్డ్‌తో ఎలా లాక్ చేయాలంటే.. ఈ స్టెప్స్ పాటించండి..

First Published | Feb 12, 2021, 4:23 PM IST

డిజిటల్ డేటాను స్టోర్ చేయడానికి లేదా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి పెన్ డ్రైవ్‌లు చాలా ఉపయోగపడతాయి. సాధారణంగా వ్యక్తిగత సమాచారాన్ని  లేదా అధికారిక సమాచారాన్ని  పెన్ డ్రైవ్‌లో స్టోర్ చేస్తుంటాము. 
 

చాలా వరకు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లలో ఈ పెన్ డ్రైవ్‌ను ఉపయోగించినప్పుడు ఒకోసారి డాటా భద్రతకు ముప్పు జరగవచ్చు. కొన్ని సంధార్భాల్లో మనము పెన్ డ్రైవ్‌లను ఇతరులకు ఇస్తుంటాము.
undefined
అటువంటి పరిస్థితిలో మీ అనుమతి లేకుండా మీ వ్యక్తిగత డేటాను ఎవరూ చూడకూడదని మీరు కోరుకుంటే సులభమైన మార్గం ఏమిటంటే మీరు పెన్ డ్రైవ్‌ను లాక్ చేయడం. దీని ద్వారా మీ పెన్ డ్రైవ్ డేటా సురక్షితంగా ఉంటుంది. ఇతరలు మీ పెన్ డ్రైవ్ ని డాటాని ఓపెన్ చేయలేరు. పెన్ డ్రైవ్‌కి పాస్‌వర్డ్ సెట్ చేయడానికి సాఫ్ట్‌వేర్ లేదా అప్లికేషన్ అవసరం లేదు. యూ‌ఎస్‌బి పెన్ డ్రైవ్‌లో పాస్‌వర్డ్‌ను ఎలా సెట్ చేయాలో తెలుసుకోండి..
undefined

Latest Videos


పెన్ డ్రైవ్‌కు పాస్‌వర్డ్‌ను ఎలా సెట్ చేయాలి అంటే మీరు ముందుగా చేయాల్సిందల్లా...
undefined
స్టెప్ -1మొదట మీ కంప్యూటర్‌కి మీ యుఎస్‌బి పెన్ డ్రైవ్‌ను ప్లగ్ చేయండి. దీని తరువాత డ్రైవ్‌పై రైట్ క్లిక్ చేయండి. ఇప్పుడు 'బిట్‌లాకర్‌ ఆన్' ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
undefined
స్టెప్ -2ఇప్పుడు ' యూజ్ పాస్‌వర్డ్‌ ప్రొటెక్ట్ డ్రైవ్‌' పై క్లిక్ చేయండి. దీని తరువాత, ఇప్పుడు మీరు గుర్తుంచుకోవడానికి సులభమైన పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి. ఈ పాస్‌వర్డ్‌ను రెండు ఫీల్డ్‌లలో ఎంటర్ చేయండి.
undefined
స్టెప్ -3'సేవ్ కీ ఫర్ ఫ్యూచర్' బటన్ పై క్లిక్ చేసి కొనసాగించండి.
undefined
స్టెప్ -4ఇప్పుడు ఆటోమేటిక్ గా ఎంక్రిప్షన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దీని తరువాత మీరు సెట్ చేసిన పాస్‌వర్డ్‌తో పెన్‌డ్రైవ్ ప్రొటెక్ట్ చేయబడుతుంది.
undefined
undefined
click me!