బేసిక్ 128GB iPhone 15 ధర రూ.79,900 అండ్ 256GB మోడల్ ధర రూ.89,900. 512GB మోడల్ ధర రూ.1,09,900 కాగా, 128GB ఐఫోన్ 15 ప్లస్ ధర రూ.89,900 ఇంకా 256GB వేరియంట్ ధర రూ.99,900. ఇందులో 512 GB మోడల్ కూడా ఉంది. దీని ధర రూ. 1,19,900. iPhone 15 Pro 128GB మోడల్ ధర రూ. 1,34,900, 256GB వేరియంట్ ధర రూ. 1,44,900.