అవును, మీరు మీ అరచేతిని చూపించడం ద్వారా పేమెంట్ చేయవచ్చు. ఇప్పుడు క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్, ఫోన్ పే, గూగుల్ పే కాదు ఎక్కడైనా అరచేతితో పేమెంట్ చేయవచ్చు. కాబట్టి ఈ టెక్నాలజీ ఏంటి, ఎలా పని చేస్తుందో చూద్దాం... అమెరికా, చైనాలోని కొన్ని కంపెనీలు అరచేతిని చూపించి ఈ పేమెంట్ సర్వీస్‌ను అందిస్తున్నాయి.