సాధారణంగా మీరు ఫీచర్ ఫోన్ కొనడానికి 1,200-1,500 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది కానీ మీకు 4జి లభించదు, కాబట్టి ఈ జియో ఆఫర్ కొత్త ఫోన్ కోసం చూస్తున్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ 4జి నెట్‌వర్క్ తో పాటు వాట్సాప్, గూగుల్ అసిస్టెంట్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.