Flipkart 2023 బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్‌లతో భాగస్వామ్యం చేసుకుంది. అంటే ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లను ఉపయోగించే కొనుగోలుదారులు అన్యువల్ సేల్ సమయంలో 10% ఇన్స్టంట్ తగ్గింపును పొందవచ్చు. సాధారణంగా సెలెక్ట్ చేసిన బ్యాంకులపై రూ.1,500 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ ఉంటుంది.
అలాగే Paytm వినియోగదారులు UPI అండ్ వాలెట్ ట్రాన్సక్షన్స్ పై గ్యారెంటీ సేవింగ్స్ పొందుతారు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సాధారణంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఆక్సెస్లోరిస్ పై 50-80% డిస్కౌంట్ ఉంటుంది. మీరు మొబైల్, ల్యాప్‌టాప్, ఆడియో ఆక్సెసరీ, బొమ్మలు, లైఫ్ స్టయిల్, ఫ్యాషన్, బ్యూటీ ప్రోడక్ట్ ఇంకా మరిన్ని ఉత్పత్తులపై ఆఫర్ పొందుతారు.