ఈ ఫేస్ బుక్ యాప్ ద్వారా ఒకోసారి అనుకోని పరిచయాలు మంచిగా లేదా చెడుగా మరే అవకాశం కూడా ఉంది. సాధారణంగా ఫేస్ బుక్ ద్వారా ఫోటోలు, వీడియొలు, ఏదైనా సమాచారం షేర్ చేస్తుంటాం. కొన్ని సందర్భాలలో మీకు నచ్చని వారిని బ్లాక్ చేస్తుంటారు. కానీ వారు మీకు తెలియకుండా మీ ప్రొఫైల్ ని రహస్యంగా చూస్తుంటారు.
ఇలాంటి సమయంలో మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను ఎవరు చెక్ చేస్తున్నారో లేదా ఏ వ్యక్తులు మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌పై నిఘా ఉంచారో తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే ఇది చాలా సులభం.. ఎలా అనుకుంటున్నారా...
మొదట మీకు ఐఫోన్ ఉంటే ఫేస్ బుక్ యాప్ లో ప్రైవసీ సెట్టింగులకు వెళ్ళి మీ ప్రొఫైల్‌ను ఎవరు సందర్శించారో చెక్ చేయవచ్చు. అలాగే ఇతర వినియోగదారులు డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ సహాయంతో తెలుసుకోవచ్చు.
ఇందుకు మీరు డెస్క్‌టాప్‌లో ఫేస్‌బుక్‌కు లాగిన్ అవ్వండి.1.ఇప్పుడు మీ టైమ్‌లైన్‌లో ఎక్కడైనా మౌస్ కుడివైపు పై క్లిక్ చేసి, "వ్యూ పేజ్ సోర్స్" క్లిక్ చేయండి లేదా CTRL + U నొక్కండి.2.తరువాత ఇప్పుడు ctrl + f నొక్కడం ద్వారా సెర్చ్ పట్టీలో "BUDDY_ID" కోసం సెర్చ్ చేయండి3.ఇప్పుడు మీరు BUDDY_ID తో 15 అంకెల కోడ్‌ను చూపిస్తుంది.4.ఈ కోడ్ ని కాపీ చేసి బ్రౌజర్‌లో facebook.comprofile ID (15 అంకెల కోడ్) టైప్ చేసి సెర్చ్ చేయండి5.ఇప్పుడు నేరుగా వారి ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ప్రొఫైల్‌ను ఎవరు సందర్శించారో చూపిస్తుంది.
మరొక మార్గంమరొక మార్గం ఏమిటంటే మీరు దీని కోసం క్రోమ్ ఎక్స్ టెన్షన్ యాడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు.గూగుల్ క్రోమ్ లో ఫేస్ బుక్ కోసం సూపర్ వ్యూయర్ వంటి ఎక్స్ టెన్షన్ లను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీ ప్రొఫైల్‌ను ఎవరు చూస్తున్నారో తెలుసుకోవచ్చు.