వర్క్ ఫ్రోం హోం చేస్తున్నారా.. ? జియో నుండి ఎయిర్‌టెల్ వరకు ఉన్న బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ఇవే..

Ashok Kumar   | Asianet News
Published : Jul 12, 2021, 04:53 PM IST

ఈ రోజుల్లో చాలా మంది  ఉద్యోగులు వర్క్ ఫ్రోం హోం చేస్తున్నారు. అయితే   వర్క్ ఫ్రోం హోంకి చాలా ముఖ్యమైనది ఏంటంటే బెస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్. ప్రతి ఒక్కరూ మంచి, బడ్జెట్ ప్లాన్ తో ఇంటర్నెట్ కనెక్షన్ కోసం చూస్తుంటారు. మెరుగైన స్పీడ్ ఇంటర్నెట్ కోసం బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉత్తమం, ఎందుకంటే బ్రాడ్‌బ్యాండ్‌తో  నెట్  స్థిరత్వం ఉంటుంది. 

PREV
15
వర్క్ ఫ్రోం హోం చేస్తున్నారా.. ? జియో నుండి ఎయిర్‌టెల్ వరకు ఉన్న బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ఇవే..

ప్రస్తుతం భారత మార్కెట్లో మూడు ప్రధాన బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లు ఉన్నాయి, వీటిలో భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్), రిలయన్స్ జియో ఇంకా  ఎయిర్‌టెల్. జియో  బ్రాడ్‌బ్యాండ్ జియోఫైబర్ పేరిట, ఎయిర్‌టెల్  ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ పేరుతో  వస్తున్నాయి.  ఏదైనా బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్ తీసుకోవాలంటే ముందు వాటి  సేవల గురించి  తెలుసుకుంటం. ఇప్పుడు ఉన్న వాటిలో  ఏ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ చౌకైనదని అని  అడిగితే మీరు చెప్పలేకపోవచ్చు. అయితే  జియో, బిఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్  చౌకైన బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్ల గురించి తెలుసుకుందాం...
  
25

బిఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

బిఎస్‌ఎన్‌ఎల్‌లో చౌకైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర  రూ .449.  ఇది ఒక నెల రోజుల ప్లాన్. దీని ద్వారా మీరు 30Mbps వేగంతో మొత్తం 3.3TB లేదా 3,300GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌తో ఎలాంటి ఓ‌టి‌టి యాప్ సబ్ స్క్రిప్షన్ ఉండదు. డేటా ముగిసిన తరువాత 2Mbps వేగంతో ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. దీనితో మీకు ఉచిత ఫిక్స్‌డ్ లైన్ వాయిస్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది.

35

ఎయిర్‌టెల్ చౌకైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్  చౌకైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర 499 రూపాయలు. ఈ ప్లాన్‌తో గరిష్ట వేగం 40 ఎమ్‌బిపిఎస్ లభిస్తుంది. ఫిక్స్‌డ్ లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో కూడా 3.3 టిబి అంటే బిఎస్‌ఎన్‌ఎల్ లాగానే 3,333 జిబి డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ థాంక్స్ బెనెఫిట్స్  పొందుతుంది.

45

జియోఫైబర్ చౌకైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 
జియోఫైబర్  చౌకైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఇతర సంస్థల ప్లాన్ల కంటే చౌకైనది. జియోఫైబర్  చౌకైన ప్లాన్ ధర 399 రూపాయలు. ఈ ప్లాన్ తో కూడా మొత్తం 3.3 టిబి అంటే 3,300 జిబి డేటా అందుబాటులో వస్తుంది. ఇందులో కూడా ఫిక్సెడ్ లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ తో ఇతర ప్రయోజనాలు ఏవీ ఉండవు.

55

ఎవరి ప్లాన్ బెస్ట్  
ప్లాన్ చూడటం ద్వారా జియో  ప్లాన్ చౌకైనదని మీరు తెలుసుకోవాలి. అన్ని ప్లాన్‌లతో ఒకే డేటా అందుబాటులో లభిస్తుంది. ఎయిర్‌టెల్  ప్లాన్ లో మీరు ఎక్కువ చెల్లించాలి, కానీ  ఎక్కువ డాటా స్పీడ్ లభిస్తుంది.

click me!

Recommended Stories