బెస్ట్ రిచార్జ్ ప్లాన్స్ కోసం చూస్తున్నారా..అయితే ఈ టాప్ 4జి ప్రీ-పెయిడ్ ప్లాన్స్ మీకోసం...

Ashok Kumar   | Asianet News
Published : May 04, 2021, 04:36 PM IST

బెస్ట్ 4జి ప్రీ-పెయిడ్ ప్లాన్స్ కోసం చూస్తున్నారా.. అయితే భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్)  మీలాంటి వారికోసం అత్యుత్తమ  4జి ప్రీ-పెయిడ్ ప్లాన్స్  అందిస్తుంది. ఈ ప్లాన్స్ ద్వారా మీకు పూర్తిగా అపరిమిత డేటా లభిస్తుంది.  అంటే బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ తో రోజువారీ డేటా పరిమితి ఉండదు. 

PREV
15
బెస్ట్ రిచార్జ్ ప్లాన్స్ కోసం చూస్తున్నారా..అయితే ఈ టాప్ 4జి ప్రీ-పెయిడ్ ప్లాన్స్ మీకోసం...

బిఎస్ఎన్ఎల్ కాకుండా మరే ఇతర టెలికాం సంస్థ ఇలాంటి ఆన్ లిమిటెడ్ డేటా ఆఫర్ అందించడం లేదు. అయితే బిఎస్‌ఎన్‌ఎల్  లో ఉన్న కొన్ని బెస్ట్ అండ్ ఆన్ లిమిటెడ్ 4జి డేటా ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం ... 
 
25

బిఎస్‌ఎన్‌ఎల్ 4జి 'ఎస్‌టివి 1098'  
బిఎస్‌ఎన్‌ఎల్ 'ఎస్‌టివి 1098'  ప్రీ-పెయిడ్ ప్లాన్స్ నిజంగా అన్‌లిమిటెడ్ 4జి డేటాతో వస్తున్నాయి, అయితే  ప్రస్తుతం ఈ బిఎస్‌ఎన్‌ఎల్ 4జి సర్వీస్ కొన్ని సర్కిల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ధర రూ .1,098, దీంతో మీకు ఆన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, 84 రోజులు వాలిడిటీ వస్తుంది.
 
35

బిఎస్ఎన్ఎల్ 4జి 'ఎస్టీవీ 599' 
ఈ బిఎస్ఎన్ఎల్ 4జి ప్రీ-పెయిడ్ ప్లాన్ ధర రూ.599. దీని వాలిడిటీ 90 రోజులు. ఈ ప్లాన్ తో అన్ని నెట్‌వర్క్‌లకు  ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో పాటు రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇంకా 5 జీబీ డేటాను 90 రోజుల పాటు  ఉపయోగించుకోవచ్చు. బిఎస్ఎన్ఎల్  4జి సర్వీస్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కోల్‌కతా, కేరళ, మహారాష్ట్రలలో అందుబాటులో ఉంది,  2022 నాటికి మిగతా అన్ని సర్కిల్‌లలో 4జి సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.
 
45

బిఎస్‌ఎన్‌ఎల్  రూ .398 స్పెషల్ టారిఫ్ వోచర్ (ఎస్‌టివి)ను గత నెలలో తిరిగి లాంచ్ చేసింది. బిఎస్ఎన్ఎల్  రూ .398  ప్రీ-పెయిడ్ ప్లాన్ తో ఆన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు  డేటా కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ ని బిఎస్ఎన్ఎల్  ఈ ఏడాది జనవరిలో ప్రమోషనల్ ఆఫర్ కింద ప్రారంభించి ఏప్రిల్ 9 వరకు మాత్రమే అందుబాటులో ఉంచింది, కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ప్లాన్ ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఈ ప్లాన్ ప్రయోజనాలు జూలై 8 వరకు పొందవచ్చు.
 
55

బిఎస్ఎన్ఎల్ చెన్నై  ట్విట్టర్ హ్యాండిల్  ద్వారా ఈ ప్లాన్ గురించి సమాచారం ఇచ్చింది. ఈ ప్లాన్  అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే  ఆన్ లిమిటెడ్ డేటాతో ఆన్ లిమిటెడ్ కాలింగ్‌  అందిస్తుంది. ఈ ధర వద్ద ఏ ఇతర ప్రైవేట్ సంస్థలో  ఆన్ లిమిటెడ్ డేటా ప్లాన్  లేదు. ఈ ప్లాన్ తో రోజుకు 100 ఎస్ఎంఎస్ సౌకర్యం కూడా ఉంది.  ఈ ప్లాన్  వాలిడిటీ 30 రోజులు.
 
click me!

Recommended Stories