భారత మార్కెట్లో రూ.20 వేల కన్నా తక్కువ ధరకే లభిస్తున్న ప్రీమియం 5జి స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

Ashok Kumar   | Asianet News
Published : Apr 02, 2021, 07:01 PM IST

రియల్‌మీ 8 ప్రో లాంచ్ లాంచ్ అయిన సంగతి మీకు తెలిసిందే. అలాంటి స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు రూ.20 వేల ధర వద్ద అమ్ముడవుతున్నాయి. ఇందులో వినియోగదారులకు అవసరమైన అన్ని ఫీచర్లు ఉన్నాయి. ఈ  ధర వద్ద  అందుబాటులో ఉన్న టాప్ స్మార్ట్‌ఫోన్‌లను ఒకసారి పరిశీలిద్దాం…

PREV
15
భారత మార్కెట్లో రూ.20 వేల కన్నా తక్కువ ధరకే లభిస్తున్న ప్రీమియం 5జి స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

మోటో జి 5జి- ధర రూ .20,999
ఈ ఆండ్రాయిడ్ ఫోన్ ధర 20,999 రూపాయలు. ఈ ఫోన్‌లో మీకు పెద్ద డిస్ ప్లేతో భారీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. అంతేకాకుండా, స్నాప్‌డ్రాగన్ 750జి ప్రాసెసర్ ఈ ఫోన్‌లో అందించారు.  

25

రియల్‌మీ ఎక్స్ 7- ధర రూ .19,999
రియల్‌మీ ఎక్స్‌ 7లో  కూడా మంచి ప్రాసెసర్‌  ఉన్న గొప్ప స్మార్ట్‌ఫోన్.  దీనికి  ఏ‌ఎం‌ఓ‌ఎల్‌ఈ‌డి డిస్ ప్లే కూడా ఉంది.  అలాగే 50W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ 5జి స్మార్ట్‌ఫోన్ కి 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌  ఉంది.

35

పోకో ఎక్స్ 3 ప్రో ధర - రూ .18,999
పోకో ఎక్స్ 3 ప్రో ఇటీవల లాంచ్ అయింది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ దీనిలో ఉంది. పోకో ఎక్స్ 3 ప్రో ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయుఐ 12తో వస్తుంది. అంతేకాకుండా 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కూడా ఉంది,  దీనికి 1080x2400 పిక్సెల్‌ల రిజల్యూషన్ ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తుంది. డిస్ ప్లేకి గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ఉంది. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్, గ్రాఫిక్స్ కోసం అడ్రినో 640 జిపియు, 8 జిబి వరకు ఎల్‌పిడిడిఆర్ 4 ఎక్స్ ర్యామ్, 128 జిబి వరకు స్టోరేజ్ లభిస్తాయి.

45

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ ధర- రూ .18,999
రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ట్రెండింగ్‌  స్మార్ట్‌ఫోన్. దీనిలో 108 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంది. గొప్ప విషయం ఏంటంటే 108 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తున్న చౌకైన ఫోన్ ఇది. ఈ ఫోన్‌తో మీరు నాణ్యత, గొప్ప పనితీరును పొందుతారు. దీనిలో పెద్ద డిస్ ప్లేతో పెద్ద బ్యాటరీ కూడా ఉంది.

55

రియల్‌మీ నార్జో 30 ప్రో ధర - రూ .16,999
మీరు  ఫ్యూచర్ రెడీ  స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే రియల్‌మీ నార్జో 30 ప్రో మీకు బెస్ట్ ఆప్షన్. ఇది భారతదేశంలో చౌకైన 5జి స్మార్ట్‌ఫోన్ కూడా. డైమెన్సిటీ 800యు 5జి ప్రాసెసర్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో ఉంది.

click me!

Recommended Stories