వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా.. వై-ఫై లేకుండా ఆన్ లిమిటెడ్ ఇంటర్నెట్ తో బెస్ట్ 4జి రిచార్జ్ ప్లాన్ ఇవే...

Ashok Kumar   | Asianet News
Published : May 05, 2021, 05:00 PM ISTUpdated : May 05, 2021, 05:03 PM IST

ప్రీ-పెయిడ్ లేదా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను నచ్చని వారు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ఎంచుకుంటుంటారు. దేశీయ ప్రముఖ టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కూడా అలాంటి వారి సౌలభ్యం కోసం అనేక పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. 

PREV
14
వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా..  వై-ఫై లేకుండా ఆన్ లిమిటెడ్ ఇంటర్నెట్ తో బెస్ట్ 4జి రిచార్జ్ ప్లాన్ ఇవే...

జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలోని కొన్ని 4జి పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ గురించి తెలుసుకోండి. ఎందుకంటే  కరోనా లాక్ డౌన్ కారణంగా వీటిని వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగుల  కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారు.  

24

రిలయన్స్ జియో రూ .799 ప్లాన్ 
జియోలోని పాపులర్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రూ .799. ఈ ప్లాన్ ద్వారా మీకు  150 జీబీ డేటా లభిస్తుంది.  దీని డేటా  వాలిడిటీ ప్రతినెల బిల్లింగ్ తేదీ వరకు ఉంటుంది. ఈ ప్లాన్ తో మీకు 200 జీబీ డేటా రోల్‌ఓవర్ సౌకర్యం కూడా పొందవచ్చు. ఇంకా ఈ ప్లాన్ కింద మొత్తం రెండు సిమ్ కార్డులను ఉపయోగించవచ్చు.

ఈ ప్లాన్‌తో అన్ని ఇతర నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు అలాగే ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు పొందుతారు. ఇంకా మీకు  ఒక సంవత్సరం పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్   సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది.
 
34

 ఎయిర్‌టెల్  రూ.749 ప్లాన్ 
ఎయిర్‌టెల్  బెస్ట్ డేటా పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ధర రూ.749. ఈ ప్లాన్ తో రెండు సిమ్‌ల కోసం 125 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ కింద 200 జీబీ డేటా రోల్‌ఓవర్, అన్ని ఇతర నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విఐపి, అమెజాన్ ప్రైమ్ ఒక సంవత్సరం సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

44

వొడాఫోన్ ఐడియా  రూ.699 ప్లాన్

జియో, ఎయిర్‌టెల్  కంటే వొడాఫోన్ ఐడియా  ప్లాన్ చాలా చౌకైనది. వోడాఫోన్ ఐడియా పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ధర  రూ.699. ఈ ప్లాన్ తో మీరు ఆన్ లిమిటెడ్ డేటా, ఆన్ లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు చేసుకోవచ్చు. ఆన్ లిమిటెడ్ డేటా అందిస్తుండటంతో మీకు డేటా రోల్‌ఓవర్ సౌకర్యం లభించదు.
 
click me!

Recommended Stories