వాట్సప్ కి పోటీగా కూ యాప్ లో ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్స్.. దాని ప్రత్యేకత ఎంటో తెలుసుకోండి..

Ashok Kumar   | Asianet News
Published : May 05, 2021, 12:29 PM IST

దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ కూ  వినియోగదారుల సౌలభ్యం కోసం "టాక్ టు టైప్" ఫీచర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. టాక్ టు టైప్ ఫీచర్ సహాయంతో, వినియోగదారులు వారి స్థానిక భాషలో మాట్లాడితే స్క్రీన్ పై ఆ పదాలు ప్రత్యక్షమవుతాయి. 

PREV
15
వాట్సప్ కి పోటీగా కూ యాప్ లో ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్స్.. దాని ప్రత్యేకత ఎంటో  తెలుసుకోండి..

కూ  టాక్ టు టైప్ ఫీచర్ వాయిస్ టైపింగ్‌కు చాలా పోలి ఉంటుంది, అయితే దీని ప్రత్యేకత ఏమిటంటే దీనికి చాలా భారతీయ భాషల  సపోర్ట్ ఉంది. కు టాక్ టు టైప్ సహాయంతో వినియోగదారులు వారి ప్రాంతీయ భాషలో మాట్లాడవచ్చు,  టైప్ చేయవచ్చు. 

25

స్థానిక భాషలో టైప్ చేయడానికి ఇబ్బంది ఎదుర్కొనేవారికి ఇది ఒక వరం. అయితే కూ  టాక్ టు టైప్ ఫీచర్ ప్రస్తుతం మొబైల్ యాప్ వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉందని తెలిపింది.
 
35

టాక్ టు టైప్ ఫీచర్‌ను ప్రారంభించిన కు యాప్ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిడావత్కా మాట్లాడుతూ, 'కూ యాప్ ద్వారా మేము భారతదేశాన్ని పెద్ద స్థాయిలో అనుసంధానిస్తాము. 

45

ఇప్పుడు ఒక బిలియన్ భారతీయ స్వరాలను వారి మాతృభాషలో స్వతంత్రంగా మాట్లాడటానికి వీలు కల్పిస్తున్నాము.   ఈ  "టాక్ టు టైప్" ఫీచర్ ప్రారంభించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మీరు చేయాల్సిందల్ల కేవలం ఒక బటన్‌ను క్లిక్ చేసి  మాట్లాడితే  ఆ పదాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. ' అని అన్నారు.

55

ట్విట్టర్  కి పోటీగా కూ యాప్ ని 2020 మార్చిలో లోకల్ మైక్రోబ్లాగింగ్ సైట్‌గా ప్రారంభించారు. భారత ప్రభుత్వం కూడా కు యాప్ ను ప్రాథమిక సోషల్ మీడియా వేదికగా ఉపయోగిస్తోంది. భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రులు, మంత్రిత్వ శాఖల ఖాతాలు కు యాప్‌లో ఉన్నాయి.
 
click me!

Recommended Stories