టిక్‌టాక్, వీచాట్, యుసి బ్రౌజర్ వంటి 59 మొబైల్ యాప్‌లను ప్రభుత్వం శాశ్వతంగా నిషేధించిందని ఒక నివేదిక తెలిపింది. సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖలో నుండి ఈ సమాచారం అందింది. యాప్స్ పై నిషేధం తరువాత డేటా సేకరణ, స్టోరేజ్ గురించి ప్రభుత్వం ఈ సంస్థలను ప్రశ్నించింది, ఇందుకు ఆ కంపెనీలు కూడా సమాధానం ఇచ్చాయి, కాని కంపెనీల సమాధానం పై ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. దీంతో ఆ సంస్థలకు మంత్రిత్వ శాఖ గత వారం నోటీసు కూడా పంపింది.