* క్యాటగిరీ ఆప్షన్లో అపార్ట్మెంట్ లేదా రెసిడెన్షియల్, ఆఫీస్, బిజినెస్, హోటల్ వంటి ఆప్షన్స్‌లో ఏదో ఒకటి సెలక్ట్ చేసుకోవాలి.
* ఆ తర్వాత మీ పూర్తి చిరునామాను ఎంటర్ చేయండి. చివరిగా మ్యాప్‌లో మీ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుందో సెలక్ట్ చేసుకోవాలి.
* ఇక యాడ్ ఫోటోస్‌పై క్లిక్ చేసి. మీ ఇల్లు లేదా దుకాణానికి సంబంధించి ఫొటోలను ఎంపిక చేసుకోండి. చివరిగా సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అంతే రెండు రోజుల్లో మ్యాప్స్‌లో మీ ఇంటి అడ్రస్ అప్డేట్ అవుతుంది.
* దీంతో ఇకపై ఎవరైనా మీ అడ్రస్ అడిగితే. గూగుల్‌లో మీ పేరు లేదా దుకాణం పేరు చెప్తే చాలు. మ్యాప్స్‌లో సెర్చ్ చేసుకొని వచ్చేస్తారు.