19 ఏళ్లుగా నా కోసం క్రికెట్ ఆడిన నా కుటుంబం, ఫ్రెండ్స్, ఫ్యాన్స్‌కు థాంక్స్ చెబుతున్నా అని ముగించాడు. ముష్ఫికర్ బంగ్లాదేశ్ జట్టులో చాలా కాలం ఆడిన ఆటగాళ్లలో ఒకడు. బంగ్లాదేశ్ తరఫున ఎక్కువ రికార్డులు క్రియేట్ చేసిన క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు. 19 ఏళ్ల తర్వాత, ముష్ఫికర్ 274 మ్యాచ్‌ల్లో 36.42 సగటుతో 7,795 రన్స్ చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 49 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.