ఓపెనింగ్ సెర్మనీ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ఉంటుంది. ఐపీఎల్ 2025 మొదలవుతుంది. నెల రోజుల పాటు క్రికెట్ సందడి, డ్రామా, స్టార్స్ పర్ఫార్మెన్స్‌లతో అదరగొడుతుంది. క్రికెట్, ఎంటర్టైన్‌మెంట్ కలగలిపి ఈ ఐపీఎల్ సీజన్ అందరికీ గుర్తుండిపోయేలా చేస్తుంది.