చెల్లి వరుసయ్యే అమ్మాయితో ప్రేమాయణం... 11 ఏళ్లు రహస్యంగా దాచి, పెళ్లైన నెలరోజులకే...

First Published | Aug 24, 2021, 10:33 AM IST

చెల్లి వరుసయ్యే అమ్మాయిని ప్రేమించిన మైగెల్, ఆమెతో రహస్యంగా 11 ఏళ్లు ప్రేమకలాపాలు...  పెళ్లైన నెల రోజులకే తన భార్య ప్రెగ్నెంట్ అంటూ...

ప్రేమకి కులం, మతం, వర్ణం వంటి విషయాలతో సంబంధం ఉండదు. అయితే ప్రేమ పిచ్చిదైతే, వావీ వరుసలతో కూడా సంబంధం ఉండదని నిరూపించాడు మోటోజీపీ స్టార్ రేసర్ మైగెల్ ఒలీవిరా. 

2015 సీజన్‌లో ఇటాలియ్ మోటార్ గ్రాండ్ ప్రిక్స్‌లో విజేతగా నిలిచిన మైగేల్ ఒలీవిరా... ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్నాడు...


అయితే రేసులో సాధించిన విజయాల కంటే, తన వ్యక్తిగత జీవితంలో చేసిన ఘనకార్యాలే ఈ అర్జెంటీనా రేసర్‌కి మరింత గుర్తింపు తీసుకొచ్చాయి. చెల్లి వరుసయ్యే అమ్మాయిని ప్రేమించిన మైగెల్, ఆమెతో రహస్యంగా 11 ఏళ్లు ప్రేమకలాపాలు సాగించాడు...

మైగెల్ తండ్రికి ఇద్దరు భార్యలు. తండ్రి రెండో భార్య కూతురు ఆండ్రియా పిమెంటాని సీక్రెట్‌గా లవ్ చేసిన మైగెల్, నెల రోజుల కిందటే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 

పెళ్లైన నెల రోజులకే తన భార్య ప్రెగ్నెంట్ అంటూ షాక్ ఇచ్చాడు... ఈ విషయం తెలిసిన ఇండియన్స్ షాక్ అవుతున్నా, అర్జెంటీనా వాసులు మాత్రం ఈ రేసర్‌కి అభినందనలు తెలుపుతున్నారు. ఎందుకంటే అక్కడ ఇవన్నీ టూ కామన్ మరి...  

Latest Videos

click me!