జోతిష్యం ప్రకారం.. పసుపును ప్రతి శుభకార్యంలో ఉపయోగిస్తారు. పసుపు వాడటం వల్ల.. మన జీవితంలో శుభం జరుగుతుందని నమ్ముతారు. జీవితంలో విజయం సాధించడానికి కూడా సహాయపడుతుంది. అలాంటి పసుపును మన బొడ్డుకు రాయడం వల్ల.. మన శరీరం, మెదడు మధ్య ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది. అయితే.. స్నానం చేసిన తర్వాత మాత్రమే రాసుకోవాలి.