పూజ చేసేటప్పుడు తాజా పూలను మాత్రమే సమర్పించండి నిత్యం దేవుడి గదిని శుభ్రం చేయడం వాడిపోయిన పూలను తొలగించడం చేయాలి. గబ్బిలాలు పేదరికానికి, మరణానికి సంకేతం అని పండితులు చెప్తున్నారు. కాబట్టి గబ్బిలాలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఉన్నవారు సూర్యాస్తమయం తర్వాత తలుపులు కిటికీలు మూసుకోవడం మంచిది.