మహిళలు సింధూరం పెట్టుకోవడం ఎందుకు ప్రయోజనకరం?
జ్యోతిష్యుడు పండిట్ శర్మ ప్రకారం, సింధూరం పెట్టుకోవడానికి మానసిక ప్రాముఖ్యత కూడా ఉంది. ఆయన ప్రకారం, సింధూర రంగు శక్తి, పోరాటానికి చిహ్నంగా పరిగణిస్తారు. మహిళ ప్రతి పరిస్థితిలోనూ తన భర్తకు తోడుగా ఉండాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అతనికి మద్దతు ఇవ్వాలి. భర్త సేవ ద్వారా ఆమెకు మోక్షం లభిస్తుంది, ఈ కోరికతోనే సిందూరం పెట్టుకుంటారు. గరుడ పురాణం ప్రకారం, మహిళలు సిందూరం పెట్టుకోవడం వల్ల చెడు దృష్టి, మంత్రతంత్రాల నుండి రక్షణ లభిస్తుంది.