navratri 2023: నవరాత్రులను హిందూ మతంలో చాలా పవిత్రమైన రోజులుగా భావిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అయితే నవరాత్రుల్లో ఆరో రోజు కాత్యాయని దేవిని పూజిస్తారు. దుర్గమాత రూపాల్లో ఒకటైన కాత్యాయని ఉపవాస కథ గురించి తెలుసుకుంటే అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు.