కొందరు దుఃఖం, కోపం, అసూయ, సంతోషం, అత్యాశ వంటి వాటిని చూపే చిత్రాలను తమ మొబైల్ ఫోన్‌లో వాల్‌పేపర్‌గా పెట్టుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇలాంటి భావోద్వేగ వాల్‌పేపర్ పెట్టుకోవడం తప్పు. మీరు ఇలాంటి వాల్‌పేపర్ పెట్టుకుంటే దాని వల్ల మీ జీవితంలో చాలా ప్రతికూల ప్రభావం ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ వాల్‌పేపర్ వల్ల మీరు చాలా ఒత్తిడికి కూడా గురవుతారట.