మకర సంక్రాంతి శుభ ముహూర్తం
2024 సంవత్సరంలో మకర సంక్రాంతి పండుగను 15 సోమవారం నాడు వస్తుంది. ఈ రోజున సూర్యుడు ధనుస్సు రాశి నుంచి తెల్లవారుజామున 02.54 గంటలకు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి శుభ సమయం ఇలా ఉంది.
మకర సంక్రాంతి పుణ్యకాలం - ఉదయం 07:15 నుంచి సాయంత్రం 06:21 వరకు
మకర సంక్రాంతి మహా పుణ్యకాలం - ఉదయం 07:15 నుంచి రాత్రి 09:06 వరకు
మహా పుణ్యకాలం సమయంలో స్నానం, దానం ఉత్తమంగా పరిగణించబడుతుంది
రవి యోగం - ఉదయం 07:15 నుంచి 08:07 వరకు