మకర సంక్రాంతి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?

Published : Jan 02, 2024, 01:08 PM ISTUpdated : Jan 05, 2024, 09:17 AM IST

Makar Sankranti 2024: మకర సంక్రాంతి రోజు సూర్యభగవానుడి ఆరాధనకు అంకితం చేయబడింది. ఈ ఏడాది జనవరి 15 న మకర సంక్రాంతి పండుగను జరుపుకోనున్నాం. మకర సంక్రాంతి రోజున దానధర్మాలతో పాటుగా కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా గుర్తుంచుకోవాలి.   

PREV
14
మకర సంక్రాంతి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?

Makar Sankranti 2024: మకర సంక్రాంతి పండుగను సనాతన ధర్మంలోని ముఖ్యమైన పండుగలలో ఒకటిగా భావిస్తారు. ఈ సంవత్సరపు మొదటి పండుగ మకర రాశిలో సూర్యుడు సంచరించిన మొదటి రోజున జరుగుతుంది. ఈ రోజున సూర్యభగవానుడిని నిష్టగా పూజిస్తారు. ఈ ఏడాది జనవరి 15న మకర సంక్రాంతిని జరుపుకోబోతున్నాం. మరి ఈ రోజున ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

24

మకర సంక్రాంతి నాడు మాంసాహారం అంటే మాంసం, వెల్లుల్లి, ఉల్లిపాయలను అస్సలే తినకూడదు. 
మకర సంక్రాంతి నాడు కేవలం సాత్విక ఆహారాన్నే మాత్రమే తినాలి.
నిరుపేదలను, నిస్సహాయులను అవమానించకూడదు. ఇలా చేస్తే ఆ వ్యక్తి పాపంలో పాలుపంచుకున్నవారవుతారు.
 

34

ఈ రోజు ఎవరూ కూడా నెగెటివ్ గా మాట్లాడకూడదు.
మకర  సంక్రాంతి నాడు మందును తాగకూడదు. ఒకవేళ తాగితే మీ కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు కరవవుతాయి. 
ఈ రోజున బియ్యం, కాయధాన్యాలు, బెల్లం, ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్, పాలతో తయారు చేసే తీపి అన్నాని తింటే మంచిది. 
 

44

ఈ రోజున కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తినండి. అలాగే దీన్ని మీ ఇంట్లోనే తయారుచేయండి. 
మకర సంక్రాంతి నాడు ధార్మిక ప్రదేశంలో సమయాన్ని గడపండి. 
మకర సంక్రాంతి నాడు తీపి గుమ్మడికాయ తినడం శుభప్రదంగా భావిస్తారు.
ఈ రోజున వీలైనంత ఎక్కువగా దేవుడిని పూజించాలి.

Read more Photos on
click me!

Recommended Stories