Maha Shivratri:శివరాత్రికి వీటినే ఎందుకు ప్రసాదంగా పెడతారు..?

Published : Mar 06, 2024, 12:01 PM ISTUpdated : Mar 06, 2024, 12:09 PM IST

అసలు.. స్వామివారికి ఎలాంటి ప్రసాదాలు అర్పించాలి..? వాటినే ఎందుకు అర్పించాలి అనే విషయాలు మాత్రం తెలుసుకోవాల్సిందే.

PREV
18
Maha Shivratri:శివరాత్రికి  వీటినే ఎందుకు ప్రసాదంగా పెడతారు..?
Offer these things to lord Shiva at Shivaratri


శివరాత్రి వచ్చేస్తోంది. ఈ శివరాత్రి రోజున చాలా మంది ఉపవాసం ఉంటారు. అంతేకాదు... రోజంతా  ఆ శివయ్యను స్మరిస్తూ పూజలు చేసుకుంటారు. రకరకాల ఫుడ్స్ ప్రిపేర్ చేసి.. ఆ స్వామివారికి ప్రసాదంగా అర్పిస్తారు. అయితే....అసలు.. స్వామివారికి ఎలాంటి ప్రసాదాలు అర్పించాలి..? వాటినే ఎందుకు అర్పించాలి అనే విషయాలు మాత్రం తెలుసుకోవాల్సిందే.

28

1.బేల్ ఆకులు (మారేడు ఆకులు)
శివయ్యకు మారేడు ఆకులు అంటే.. అమితమైన ఇష్టమట. అందుకే... శివరాత్రి రోజు కచ్చితంగా ఆ ఆకులను శివయ్యకు సమర్పిస్తూ ఉంటారు. ఈ ఆకులను సమర్పించడం వల్ల శివయ్య ఆశీస్సులు లభిస్తాయట.
 

38

2.మారేడు ఫలం..
మారేడు ఆకులు మాత్రమే కాదు.. మారేడు ఫలం అన్నా ఆ శివయ్యకు అమితమైన ప్రేమ అంట. ఈ పండును శివయ్యకు అర్పించడం అంటే.. మన ఆత్మను సమర్పించినంత సమానమట. భక్తితో ఈ పండును సమర్పిస్తే చాలు. ఆయన ఆశీస్సులు మనకు లభిస్తాయి.

48
milk and honey

3.పాలు..
శివరాత్రి రోజున శివయ్యకు పాలు సమర్పించాలి. ముఖ్యంగా.. శివ లింగానికి పాలతో అభిషేకం చేయించాలి.  శివలింగానికి పాలాభిషేకం చేయడం.. స్వచ్ఛతకు, భక్తిని తెలియజేస్తుంది. అంతేకాకుండా.. ఆ శివయ్య ఆశీస్సులు కూడా లభిస్తాయి.

58

4.తేనె..
హిందూ ఆచారాల్లో తేనెను శుభప్రదంగా భావిస్తారు. అందుకే... శివరాత్రి గురించి రోజున కచ్చితంగా ఆ శివయ్యకు తేనె సమర్పిస్తారు. ఈ తేనె తీపి, స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. దీనిని సమర్పించడం ద్వారా కూడా.. మీరు మీ భక్తిని చాటవచ్చు. శివ లింగానికి తేనెతో అభిషేకం చేయవచ్చు.

68
Yogurt


5.పెరుగు..
పెరుగు అనేది శివుడికి చేసే మరొక సాధారణ నైవేద్యం. ఇది భక్తి  స్వచ్ఛత , శీతలీకరణ అంశాన్ని సూచిస్తుంది. భక్తులు పెరుగును పూజ్య రూపంగా సమర్పిస్తారు . శ్రేయస్సు కోసం దీవెనలు కోరుకుంటారు

78

6.నెయ్యి..
నెయ్యి హిందూ ఆచారాలలో ముఖ్యమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. పవిత్రమైనదిగా పరిగణిస్తారు. స్వచ్ఛత, జ్ఞానోదయం, శ్రేయస్సు  చిహ్నంగా  భావిస్తారు.  పూజలు, ఆచారాల సమయంలో ఇది తరచుగా శివునికి సమర్పిస్తూ ఉంటారు.
 

88
Image: FreePik

7.చందనం పేస్ట్..
పూజ సమయంలో నైవేద్యంగా శివలింగానికి చందనం పేస్ట్ పూస్తారు. గంధం శీతలీకరణ లక్షణాలను కలిగి ఉందని నమ్ముతారు. ఆధ్యాత్మికంగా శుద్ధి చేసేదిగా పరిగణి'స్తారు. ఇది శివుని ఆశీర్వాదం , దైవానుగ్రహం కోసం సమర్పిస్తారు.
 

click me!

Recommended Stories