రావి ఆకుపై పేరు రాస్తే ఆ వ్యక్తిని వశీకరణ చెయ్యొచ్చా.. అసలు నిజాలు ఏంటంటే?

First Published | Oct 22, 2021, 5:17 PM IST

రావి ఆకుతో (Ravi leaf) చేసే వశీకరణ చాలా శక్తివంతమైన ప్రక్రియ. కోరుకున్న వ్యక్తులను (People who want to) ఎవరినైనా వశపరచుకోవచ్చు. బంధాలను బల పరుచుకోవడానికి ఈ వశీకరణం ఉపయోగిస్తారు. 

రావి ఆకుతో (Ravi leaf) చేసే వశీకరణ చాలా శక్తివంతమైన ప్రక్రియ. కోరుకున్న వ్యక్తులను (People who want to) ఎవరినైనా వశపరచుకోవచ్చు. బంధాలను బల పరుచుకోవడానికి ఈ వశీకరణం ఉపయోగిస్తారు. ఈ వశీకరణాన్ని మంచి ఉద్దేశం కోసమే వాడాలి.
 

చెడు ఉద్దేశంతో (Bad intent) చేస్తే తిరిగి చెడు జరుగుతుంది. ఈ వశీకరణ దేవుళ్ళ అనుగ్రహంతో జరుగుతుంది. కనుక మంచి కోసమే ఉపయోగించాలి. ఈ వశీకరణాన్ని శుక్రవారం, ఆదివారం (Friday, Sunday) మాత్రమే చెయ్యాలి.  
 


ముందుగా ఉదయాన్నే రావి చెట్టు దగ్గరికి వెళ్లాలి. రావిచెట్టుకు ఉత్తర భాగాన (On the north side) మీరు తూర్పు ముఖాన (On the east side) నిల్చొని ఉత్తర భాగం నుంచి ఒక ఆకును తెంపి తీసుకోవాలి.
 

ఏ వ్యక్తి మీకు దూరం అయ్యారో ఆ వ్యక్తి పేరు, తన తల్లిదండ్రుల పేర్లు (Names of parents) ఆకు పై భాగాన అంటే ఆకు తెంపిన భాగాన రాయాలి. దాని కింది భాగంలో మీ పేరు (Name) మీ తల్లిదండ్రుల పేర్లు రాయాలి.  
 

ఒక యాలకును (Cardamom) మీ చేతిలోకి తీసుకుని ఏ వ్యక్తి దగ్గర కావాలో ఆ వ్యక్తి పేరు 7సార్లు7 (Times) చెప్పి ఆ యాలకును నోటితో ఊదాలి. ఆ వ్యక్తి పేరు ఎక్కడ రాశారో ఆ  పేరు మీద యాలకును పెట్టాలి.
 

మరో యాలకును తీసుకుని 7సార్లు మీ పేరును తలచుకొని నోటితో (Mouth) ఊదాలి. ఈ యాలకును మీ పేరు మీద పెట్టాలి. యాలకులతో ఏవిధంగా చేశారో లవంగాలతో (cloves) కూడా అదే విధంగా చేయాలి.
 

కొంచెం ఎర్ర కుంకుమను (kunkuma) తీసుకుని మీ మనసులోని కోరికలు తలుచుకుంటూ యాలకులపై, లవంగాలపైన వేయాలి. 2నిమిషాలు బాగా ధ్యానం (Meditation) చేసుకుంటూ ఆ వ్యక్తి యొక్క ముఖాన్ని గుర్తుచేసుకొని వారు మరల దగ్గర కావాలని కోరుకోవాలి.
 

ఎరుపురంగు దారంతో (With red thread) రావి చెట్టు ఆకును ముడి వేయాలి. రావి ఆకు నుంచి లవంగాలు, యాలకులు కింద పడకుండా ముడి వేయాలి. 2నిమిషాలు ఈ ఆకును (Leaf) పూజామందిరంలో పెట్టి ధ్యానం చేసుకోవాలి.
 

ఈ రావి చెట్టు ఆకును పారుతున్న నీళ్లల్లో (Waters) జలప్రవాహం చేయాలి.ఇలా 7 శుక్రవారాలు 7 ఆదివారాలు (Friday, Sunday) చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మీరు కోరుకునే వ్యక్తి మీ సొంతం అవ్వడం ఖాయం.

Latest Videos

click me!