ఈరోజు లక్ష్మీదేవి, విష్ణు అనుగ్రహంతో మీకు కీర్తి సంపద పెరుగుతాయి. మామూలుగా అధికమాసం ఆషాడంలో వస్తుంది కానీ 19 సంవత్సరాల తర్వాత శ్రావణమాసంలో వచ్చింది. ఈ మాసాన్ని విష్ణు మాసం అని కూడా అంటారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 16వ తేదీ బుధవారం నాడు ఈ మాసం ముగియబోతుంది.