ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే..
పేదరికం, డబ్బు సమస్యల నుంచి మీరు బయటపడాలంటే మంగళవారం నాడు కోతులకు బెల్లం, శనగలు తినిపించండి. ఒకవేళ ఇది మీకు వీలుకాకపోతే.. అవసరమైన వారికి ఆహారాన్నిపెట్టండి. ఇలా వరుసగా 11 మంగళవారాలు చేయండి. దీనివల్ల మీరు శాశ్వతంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.