గర్ల్ ఫ్రెండ్ తో కలిసి బైక్ రైడ్ అంటే అబ్బాయిలకు ఎందుకంత క్రేజ్..?

First Published | Nov 11, 2021, 9:50 AM IST

బైక్ నడుపుతున్నప్పుడు.. తమ ప్రియురాలు.. తమను వెనక నుంచి హగ్ చేసుకోవడం.. పట్టుకోవడం.. లాంటివి చేస్తారని ఆశపడతారట. బైక్ నడిపే సమయంలో.. అలాంటి ఫిజికల్ కాంటాక్ట్  ని అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడతారట. దానికోసమైనా బైక్ ఎక్కించుకోవాలని అనుకుంటారట.

దాదాపు బైక్ రైడింగ్ నచ్చని వారంటూ ఎవరూ ఉండరు. అబ్బాయిలకు బైక్ నడపడం అనేది చాలా ప్రెస్టేజ్ గా భావిస్తుంటారు. ఇక.. గర్ల్ ఫ్రెండ్ ని బైక్ ఎక్కించుకొని.. వెళ్లడం అంటే మరింత ఎక్కువగా ఇష్టపడతారు. ఆ సమయంలో.. వేగంగా నడుపుతూ.. ఆ సమయాన్ని ఆస్వాదిస్తారు. అసలు.. గర్ల్ ఫ్రెండ్ తో కలిసి బైక్ రైడ్ చేయడం పట్ల ఎందుకంత ఎక్కువ మక్కువ చూపిస్తారు..? వారికి అంత ఆనందాన్ని కలిగించే విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

అబ్బాయిలు.. ఎప్పటికప్పుడు తమ గర్ల్ ఫ్రెండ్స్ ని  ఇంప్రెస్ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో...  వారికి బైక్ రైడింగ్ ని ఇంప్రెస్ చేయడానికి సహాయపడుతుందని అనుకుంటారు. తాము ఎంత స్టైల్ గా  బైక్ నడుపుతున్నామో.. తమ ప్రియురాలికి తెలియాలి అనుకుంటూ ఉంటారట.  అందుకే.. ఈ విషయంలో ఏ చిన్న ఛాన్స్ ఇచ్చినా.. వదలుకోవాలని అనుకోరు.


Bike Rider

ఇక.. బైక్ నడుపుతున్నప్పుడు.. తమ ప్రియురాలు.. తమను వెనక నుంచి హగ్ చేసుకోవడం.. పట్టుకోవడం.. లాంటివి చేస్తారని ఆశపడతారట. బైక్ నడిపే సమయంలో.. అలాంటి ఫిజికల్ కాంటాక్ట్  ని అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడతారట. దానికోసమైనా బైక్ ఎక్కించుకోవాలని అనుకుంటారట.

అంతేకాకుండా.. బైక్ రైడింగ్ సమయంలో.. వారిని జాగ్రత్తగా నడుపుతూ.. వారిని గమ్యాస్థానానికి చేర్చడంతో.. వారిపై తమ ప్రియురాలికి నమ్మకం కలిగించాలని అనుకుంటారట. తాము సమర్థులం అని నిరూపించుకోవడానికి ఇదొక సరైన మార్గం గా భావిస్తారు.

వారు తమ సాహసోపేతమైన భాగాన్ని మీకు చూపించాలనుకుంటున్నారు, మరొక కోణం నుండి ప్రపంచాన్ని మీకు చూపుతారు. సూర్యాస్తమయం, సూర్యోదయాన్ని.. సాయంత్రం పూట రొమాంటింక్ గడపడానికి సమయం దొరుకుతుందని భావిస్తారట.

Bike ride

వారు తమ సాహసోపేతమైన భాగాన్ని మీకు చూపించాలనుకుంటున్నారు, మరొక కోణం నుండి ప్రపంచాన్ని మీకు చూపుతారు. సూర్యాస్తమయం, సూర్యోదయాన్ని.. సాయంత్రం పూట రొమాంటింక్ గడపడానికి సమయం దొరుకుతుందని భావిస్తారట.

ఇక.. బైక్ రైడింగ్ సమయంలో.. అమ్మాయిల దృష్టి మొత్తం..  తమపై.. వెళ్లే మార్గం పై మాత్రమే ఉంటుందని.. వేరే వాటిపై దృష్టి పెట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి.. తమపై ఇంట్రస్ట్ చూపిస్తారని అనుకుంటూ ఉంటారు.

ఇక.. బైక్ రైడింగ్.. పెద్ద ఖర్చుతో కూడుకున్న విషయం కాదు.  ఇక.. బైక్ రైడింగ్ సమయంలో.. మీరు తమతో సమయం గడపాలని.. తమతో మధురమైన స్మృతులను పంచుకోవాలని అనుకుంటారట.

bike riders

రొమాంటిక్ బైక్ రైడ్ తర్వాత.. అమ్మాయిలు సెక్స్ పట్ల ఆసక్తి చూపిస్తారని చాలా మంది అబ్బాయిలు భావిస్తారట. బైక్ రైడ్ సమయంలో.. ఫిజికల్ కాంటాక్ట్.. మరింత రొమాంటిక్ మారుతుందని వారు భావిస్తుంటారట.

Latest Videos

click me!