వెజ్ vs నాన్ వెజ్... శృంగారంలో అసలు మజా వీళ్లదే

First Published | Feb 8, 2020, 3:39 PM IST

శాకాహారం తీసుకునే వారిలో జంక్‌ లోపించి వారిలో టెస్టోస్టిరాన్‌ శాతం చాలా తక్కువగా ఉంటుంది. శాకాహారం తీసుకోవడం వల్ల సెక్స్‌ కోరికలు తక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.

అలుమగాల జీవితంలో శృంగారం చాలా ముఖ్యమైనది. దాంపత్య జీవితంలో  తొలి ప్రాధాన్యత శృంగరానికే ఉంటుంది. అయితే  ఈ రోజుల్లో శృంగారం అవధులు లేని చర్యగా మారుతుంది.
undefined
ఈ విషయం పక్కన పెడితే.. మీరు ఎప్పుడైనా వినే ఉంటారు.. శృంగారం గురించి మాట్లాడాలంటే చాలా మంది నాన్ వెజ్ తో పోలుస్తారు. నాన్ వెజ్ జోక్స్ అంటూ ఆ టాపిక్స్ మాట్లాడుతూ ఉంటారు. ఇది సరదాకి చేసే చర్యే అయినా.. నిజంగానే శృంగారానికీ.. తినే ఆహారానికి సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు.
undefined

Latest Videos


శాఖాహారం, మాంసాహారం కూడా శృంగారంతో సంబంధం ఉందని చెబుతున్నారు. శృంగారం విషయంలో శాకాహార మహిళలు, మాంసాహార మహిళలను పోల్చి చూస్తే మాంసాహారం తీసుకునే మహిళలే శృంగారంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారని పరిశోధకులు చెబుతున్నారు.
undefined
శాకాహారం తీసుకునే వారిలో జంక్‌ లోపించి వారిలో టెస్టోస్టిరాన్‌ శాతం చాలా తక్కువగా ఉంటుంది. శాకాహారం తీసుకోవడం వల్ల సెక్స్‌ కోరికలు తక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
undefined
అయితే మాంసాహారం తీసుకునే వారిలో శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని తెలిపారు, కానీ మాంసాహారం తీసుకునే మహిళల్లో సెక్స్‌ సామర్థ్యం చాలా ఎక్కువ ఉంటుందని, భాగస్వామికి బాగా సహకరిస్తారని పరిశోధనల్లో వెల్లడైంది.
undefined
కాబట్టి సెక్స్‌ సామర్థ్యం పెంచుకోవాలంటే పుష్టికరమైన ఆహారంతోపాటు మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండేలా చూసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
undefined
ఇక ఏ సమయంలో శృంగారానికి అనువుగా ఉంటుందనే విషయంపై కూడా నిపుణులు పరిశోధన చేశారు. తెల్లవారుజామున శృంగారం ఆరోగ్యకరం అని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
undefined
రాత్రిపూట నిద్రతో రిలాక్సేషన్‌ పొందిన దేహానికి సహజంగానే తెల్లవారే సరికి శృంగార వాంఛ పెరుగుతుందని ఇది ప్రతి ఒక్కరికి అనుభవమే అని పరిశోధకులు వివరించారు.
undefined
నిద్రతో లభించిన స్వాంతనతో శృంగార సంబంధమైన హార్లోన్ల విడుదల పెరుగుతుంది. తద్వారా కాంక్ష పెరుగుతుంది. అలాంటి సమయంలో కలయిక ఆనందం స్థాయి పెరుగుతుంది.
undefined
సమయానికి భోజనం, తగినంత నిద్ర ఉండడం, వారంలో ఐదుసార్లు వ్యాయామం చేయడం వల్ల శరీర ఆరోగ్యానికి ఎన్ని లాభాలున్నాయో లేలేత కిరణాలు తాకే వేళ శృంగారంలో పాల్గొనడంవల్ల అన్నే లాభాలుంటాయని అధ్యయనవేత్తలు చెబుతున్నారు.
undefined
దీనివల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఆక్సిటోన్‌ పెరుగుతుంది. ఆక్సిటోన్‌ ఫీల్‌ గుడ్‌ కెమికల్‌. దీనివల్ల శరీరానికి కొత్త ఉత్తేజం కలుగుతుంది.
undefined
click me!