చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే... శృంగారంలో పాల్గొన్న సమయంలో స్త్రీలు తమ మేల్ పార్ట్ నర్ ని పూర్తిగా స్కాన్ చేస్తారట. ఏ విషయాన్నైనా ఆడవారు గమనించినట్లుగా... పరిశీలించినట్లుగా మరొకరు చేయలేరు.
ఓ సర్వేలో తేలియన విషయం ఏమిటంటే... పురుషులతో పోలిస్తే... మహిళలకు పరిశీలన శక్తి ఎక్కువగా ఉంటుంది. తమకు ఉన్న పరిశీలన శక్తిని శృంగారంలో కూడా వర్తింప చేస్తుండటం విశేషం.
శృంగారంలో పాల్గొన్నప్పుడు మహిళలు ముఖ్యంగా పరిశీలించేది తమ భర్తలనే. వారిలోని పలు అంశాలను వారు చాలా లోతుగా పరిశీలిస్తారట. మరి ఆ అంశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..
భర్త షేప్ శృంగారంలో పాల్గొన్నప్పుడు ఒక వేళ కళ్లు మూసుకున్నా మహిళలు పురుషుల కండలు, షేప్, వారి ఆకృతి వంటి అంశాలను బాగా పరిశీలిస్తారట. వాటిని వారు ఫీల్ అవుతారట.
2. శ్వాస : శృంగారంలో పాల్గొన్నప్పుడు పురుషుల్లో మహిళలు పరిశీలించే మరొక అంశం శ్వాస. వారు ఎంత వేగంగా శ్వాస తీసుకుంటున్నారు, శ్వాస ఎలా ఉంది అనే విషయాలను చూస్తారట.
3. నాలుక శృంగారంలో పాల్గొన్న సమయంలో పురుషుడు తన నాలుకతో ఏం చేస్తున్నాడు, ఏయే భాగాలను స్పృశిస్తున్నాడు తదితర విషయాలను మహిళలు పరిశీలిస్తారట.
7. ధ్వని శృంగారంలో పాల్గొన్నప్పుడు స్త్రీ, పురుషులిద్దరూ చిన్నగా లేదా పెద్దగా రకరకాల ధ్వనులు చేస్తారు. అరుస్తారు. అయితే ముఖ్యంగా పురుషులు ఎలా ధ్వని చేస్తున్నారు అనే విషయాన్ని స్త్రీలు గమనిస్తారట.
5. బరువు శృంగారంలో పాల్గొన్నప్పుడు పురుషుని బరువును స్త్రీలు ఫీల్ అవుతారట. వారు ఎంత బరువున్నారు, ఎంత భారం మోపుతున్నారు, తమపై ఒత్తిడి ఎంత పడుతుంది వంటి విషయాలను స్త్రీలు గమనిస్తారు.
4. చేతి వేళ్లు చేతి వేళ్లు ఏయే భాగాలను తడుముతున్నాయి, ఎక్కడెక్కడ కదులుతున్నాయి, అవి ఎలా ఉన్నాయి.. తదితర విషయాలను స్త్రీలు పరిశీలిస్తారు.
6. వాసన శృంగారంలో పాల్గొన్న సమయంలో పురుషుని నుంచి వచ్చే వాసనను కూడా స్త్రీలు గమనిస్తారట. చెమట అయినా, పెర్‌ఫ్యూమ్ అయినా ఎలాంటి వాసన వస్తుంది అనే విషయాలను వారు గమనిస్తారు.
రతి సమయంలో మీ భాగస్వామి చేసే ఏదైనా రొమాంటిక్ పని నచ్చితే.. అది అగకుండా ఉండేందుకు మీ మాటలతో మరింతగా రెచ్చగొట్టండి. అలా చేయడం ద్వారా వారు మరింత లోతుగా మునిగిపోయి ఆ రాత్రిని ఆనందంగా గడుపుతారు.