శ్రద్ధ
మీ భార్య మీరు ఆమె పట్ల శ్రద్ధ వహించాలని, ఆమెపై చాలా ప్రేమ, ఆప్యాయతతో ఉండాలని కోరుకుంటుంది. మీరు మీ భాగస్వామి పట్ల మీ శ్రద్ధ, ప్రేమను చూపించాలి.అలా చూపించినప్పుడు వారు మీ దాసోహం అయిపోతారు. మీరు గోరంత ప్రేమ చూపిస్తే... వారు తిరిగి కొండంత చూపిస్తారు.