అమ్మాయిలకు రొమాంటిక్ థాట్స్ ఎప్పుడొస్తాయో తెలుసా?

First Published | Jul 16, 2020, 3:20 PM IST

శృంగారం చేసే సమయంలో మగవాళ్లకు 200 క్యాలరీలు కరుగుతాయట. అదే మహిళల్లో అయితే 70 క్యాలరీలు మాత్రమే కరుగుతాయి. మగవాళ్లకు కూడా మూడ్‌లో ఉన్నప్పుడు నిపుల్స్ ఎరెక్ట్ అవడమే కాకుండా సెన్సిటివ్‌గా మారతాయట.
 

శృంగారం గురించి మాట్లాడటానికి సంకోచించేవారు చాలా మంది మనలో ఉంటారు. అయితే... అలా అని వారికి దానిపై ఆసక్తి లేదు అని కొట్టిపారేయలేము.
undefined
ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా... శృంగారం గురించి ఆసక్తి అందరికీ ఉంటుంది. అయితే.. ఏదో తెలియని భయం కొందరిలో ఉంటే.. మరి కొందరిలో ఎన్నో అపోహలు ఉంటాయి. ఈ నేపథ్యంలో శృంగారం గురించి చాలా మందికి తెలియని విషయాలను నిపుణులు వివరించారు.
undefined

Latest Videos


ఒవల్యూషన్ రోజు మహిళలు శృంగారంలో పాల్గొంటే చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని ఆ రోజు వాళ్లకు ఆ ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటాయని సర్వేలు చెబుతున్నాయి.
undefined
వయసు మళ్లిన బామ్మలకు శృంగారంపై ఆసక్తి ఏముంటుందిలే అని అందరూ అనుకుంటారు. అయితే.. 80 ఏళ్లు దాటిన 30 శాతం మహిళలు తమ భాగస్వాములతో శృంగారంలో పాల్గొంటారట.
undefined
మగవాళ్లకు స్ఖలనం అయిన వెంటనే వీర్యం మొదటి చుక్క గంటకు 26 నుంచి 28 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుందట. అంటే ప్రపంచంలోనే వేగవంతమైన అథ్లెట్ కంటే మరింత వేగంగా అని అర్థం.
undefined
సాధారణంగా శృంగారం చేసే సమయంలో మగవాళ్లకు 200 క్యాలరీలు కరుగుతాయట. అదే మహిళల్లో అయితే 70 క్యాలరీలు మాత్రమే కరుగుతాయి. మగవాళ్లకు కూడా మూడ్‌లో ఉన్నప్పుడు నిపుల్స్ ఎరెక్ట్ అవడమే కాకుండా సెన్సిటివ్‌గా మారతాయట.
undefined
హస్తప్రయోగం డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుందట. అలాగే శృంగారం బ్రెయిన్ కెమిస్ట్రీని మారుస్తుందట. అలాగే కొన్ని హార్మోన్లు విడుదలవడం వల్ల కాస్త అనుకూలంగా అనిపిస్తుంది.
undefined
మైగ్రేయిన్స్‌తో బాధపడే మహిళలు ఎక్కువ సమయం శృంగారంలో పాల్గొనడానికి ఇష్టపడతారు.శృంగారం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందట.
undefined
తక్కువ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్న వాళ్లు శృంగారంలో ఎంజాయ్ చేస్తారు. అలాగే వాళ్ల పర్ఫామెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది.
undefined
స్ఖలనం తర్వాత వీర్యం కారడాన్ని ఆపడం సాధ్యం కాదు. అది వస్తూనే ఉంటే దాన్ని ఎవరూ ఆపలేరట. కొంతమంది అలా రావాలని కోరుకుంటే.. కొంతమంది ఇష్టపడరని అధ్యయనాలు చెబుతున్నాయి.
undefined
మగవాళ్లలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ లిబిడోని సూచిస్తాయి. ఒకవేళ మీ భర్త టెస్టోస్టెరాన్ లెవెల్స్ తెలుసుకోవాలంటే చూపుడు వేలు, ఉంగరపు వేలు సైజ్‌లను పోల్చి చూడండి. ఒకవేళ ఉంగరపు వేలు పొడవుగా ఉంటే టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉన్నట్టు అర్థం.
undefined
click me!