ఫోర్ ప్లే ఎక్కువ ఆస్వాదించాలంటే.. ఈ టిప్స్ ఫాలో కావాల్సిందే..!

First Published | Dec 16, 2021, 12:06 PM IST

కొందరు ముద్దుతో మొదలుపెడితే.. కొందరు కౌగిలింతతో మొదలుపెడతారు. అలా కాకుంటే..  చక్కటి బాడీ మసాజ్ తో  కూడా మొదలుపెట్టవచ్చట. అలా చేయడం వల్ల.. రిలాక్స్ గా ఉండటంతో పాటు.. శృంగారాన్ని తృప్తిగా ఆస్వాదించే అవకాశం ఉందట.

couple

శృంగారాన్ని ఎంజాయ్ చేయాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. దానిపై కోరిక, ఉత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే.. అది రియల్ లైఫ్ లో చాలా మందికి వర్కౌట్ కాకపోవచ్చు. రోజూ కలయికలో పాల్గొంటున్నా.. కొందరిలో అసంతృప్తి మిగిలిపోతూ ఉంటుంది. అయితే.. ఆ అసంతృప్తి నుంచి బయటపడాలంటే.. కొన్ని రకాల  టిప్స్ ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫోర్ ప్లే అదరగొట్టాలంటే.. ఈ టిప్స్ కచ్చితంగా అవసరమని చెబుతున్నారు.

SEX

శృంగారాన్ని ఎప్పుడూ హడావిడిగా చేయకూడదట. దానికంటూ ప్రత్యేకంగా ఓ సమయాన్ని కేటాయించుకొని.. ఆ సమయంలోనే దానిని ఆస్వాదించాలట. అంటే.. కంగారుగా.. సమయంలేని సమయంలో.. కేవలం పని గడిస్తే చాలు అన్నట్లు గా చేయకూడదని  చెబుతున్నారు. నిదానంగా.. ఒకరి దుస్తులను మరొకరు తొలగిస్తూ.. ఒకరి శరీనాన్ని మరొకరు తాకుతూ దానిని ఆస్వాదించాలని నిపుణులు సూచిస్తున్నారు.


శృంగారాన్ని ఇలానే మొదలు పెట్టాలి అని రూల్ ఎక్కడా లేదు. కొందరు ముద్దుతో మొదలుపెడితే.. కొందరు కౌగిలింతతో మొదలుపెడతారు. అలా కాకుంటే..  చక్కటి బాడీ మసాజ్ తో  కూడా మొదలుపెట్టవచ్చట. అలా చేయడం వల్ల.. రిలాక్స్ గా ఉండటంతో పాటు.. శృంగారాన్ని తృప్తిగా ఆస్వాదించే అవకాశం ఉందట.

మౌనంగా ఉండి దానిని "భరించడానికి" బదులు, మీరు ఇంట్లో పిల్లలు లేదా సీనియర్ సిటిజన్లు లేని పక్షంలో మీరు చేసే భావాలను వ్యక్తపరచండి. మీ ప్రతిస్పందన మీ భాగస్వామికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఛాన్స్  దొరికినప్పుడు.. మీ మనసులోని మాటను వారితో చెప్పుకోవాలి.

sex

కలయిక, ఫోర్ ప్లే అద్భుతంగా ఉండాలంటే.. దంపతుల మధ్య డర్టీ టాక్ కచ్చితంగా ఉండాలట. డర్టీ టాక్ వల్ల... ముఖ్యంగా పురుషులు.. ఆ మూడ్ లోకి ఎక్కువగా వస్తారట. తద్వారా.. మరింత ఎక్కువ గా ఆస్వాదించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఇక.. కలయికలో పాల్గొనే సమయంలో. డర్టీగా ఉండకూడదు. శుభ్రంగా ఉండేలా ఉండాలి. మీ శరీరం నుంచి మంచి సువాసనలు వచ్చినప్పుడే.. వారికి.. మంచి ఫీల్ కలిగే అవకాశం ఉంది.


ఏదైనా మాట్లాడేట సమయంలో అయినా.. కలయిక సమయంలో అయినా.. ఐ కాంటాక్ట్ మెయింటేన్ చేయడం చాలా అవసరం. మీరు ఎలా ఫీలౌతున్నారనే విషయాన్ని మాటలతో చెప్పలేకపోయినా.. కంటి చూపుతో కూడా చెప్పేయవచ్చు. అప్పుడప్పుడు... దంపతులు సెక్స్ టాయ్స్ వాడటం కూడా మంచి పద్దతే. సరదాగా ఉంటుంది. అయితే.. ఎప్పుడూ కాదు.. అప్పుడప్పుడు అలా చేస్తే కొత్తగా ఉంటుంది.

Latest Videos

click me!