దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అలా ఆనందంగా ఉండేందుకు దంపతులు ఒకరిపై మరొకరు విపరీతమైన ప్రేమ కలిగి ఉండాలి. అంతే కాదు... ఒకరి దగ్గర మరొకరికి మొహమాటం కూడా ఉండదు. భార్యభర్తలు ఒకరి ముందు మరొకరు నగ్నంగా ఉండటంలో ఎలాంటి ఇబ్బంది పడకూడదట. మరి నగ్నంగా ఉన్నప్పుడు ఏం చెయ్యవచ్చో ఓసారి చూద్దాం..