అమ్మాయిలను ఆకట్టుకోవడానికి అబ్బాయిలు చెప్పే మాటలు ఇవే..!

First Published | May 17, 2022, 2:44 PM IST

తమను తాము ఫెమినిస్టులమంటూ నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారట. అదే విషయాన్ని పదేపదే చెబుతూ ఉంటారట.

sex

అమ్మాయిలను ఆకట్టుకోవడానికి అబ్బాయిలు  చాలా అవస్తలు పడుతుంటారు.  అంతేకాదు.. తమ మాటలతో అమ్మాయిలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే.. ఎలాంటి మాటలు చెబితే.. ఎక్కువగా అమ్మాయిలు ఇంప్రెస్ అవుతారు అనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. కాగా.. దాదాపు అబ్బాయిలు అందరూ..  ఈ కింది విషయాలను మాత్రం తరచూ చెబుతూ ఉంటారట. మరి అవేంటో ఓసారి చూద్దాం..

sex

అమ్మాయిలను పడేయడానికి... తనతో సీరియస్ రిలేషన్ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నానని చెప్పేస్తారట. అందులో నిజం లేకపోయినా ఫస్ట్ మాత్రం ఆ మాట చెప్పేస్తారట.


Relationship Tips-

తాము పడేయాలి అనుకునే అమ్మాయి మీద నమ్మకం ఉన్నా లేకున్నా.. లేదంటే అనుమానం ఉన్నా కూడా నమ్ముతున్నాను, నమ్మకం ఉంది అని చెబుతూ ఉంటారట.

Image: Getty Images

నాకు వంట చేయడం బాగా వచ్చు.. నీకు నచ్చిన ఫుడ్ వండి పెడతాను అని చెప్పి ఇంప్రెస్ చేయాలని చూస్తూ ఉంటారట. వంట చేసే అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారట.
 

Image: Getty Images

తమను తాము ఫెమినిస్టులమంటూ నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారట. అదే విషయాన్ని పదేపదే చెబుతూ ఉంటారట. నీ కోసం నేను ఏం చేయాలి అనుకుంటున్నానో చెబితే.. నువ్వు అస్సలు నమ్మవు తెలుసా.. ఈ డైలాగ్ తరచూ చెబుతూ ఉంటారట.

Image: Getty Images

నువ్వు ఎలా ఉన్నావు అనేది నాకు అవసరం లేదు.. నువ్వు ఎప్పుడూ నాకు అందంగానే కనపడతావు అంటూ.. చెబుతూ ఉంటారట.

SEX

నా గర్ల్ ఫ్రెండ్ నీ అంత అందంగా, హాట్ గా ఉండదు అంటూ చెప్పేస్తారు. అంతేకాకుండా.. నేను నీతో ఉన్నప్పుడు మాత్రమే ఆనందంగా ఉంటాను అంటూ చెప్పేస్తారట.

Latest Videos

click me!