టేబుల్ సెక్స్.. శృంగారంలో మొనాటనీ రావొద్దంటే ఇదే బెస్ట్..

First Published | May 11, 2022, 2:17 PM IST

ఉరకలెత్తే కోరికకు, ఉద్రేకం తోడైతే పడకగదే అక్కర్లేదు.. కిచెన్ టేబుల్ కూడా పూలపానుపే అవుతుంది. అంతేకాదు ఇలా కిచెన్ టేబుల్ మీద శృంగారం వల్ల లాభాలు కూడా ఉన్నాయట. 

మొనాటనీ లేనంతవరకు శృంగారం అద్భుతంగా ఉంటుంది. సరదాగా ఉంటుంది. అందుకే మీ లైంగిక జీవితాన్ని మరింత శృంగారభరితం చేయడానికి ఎప్పుడూ ఒకేలా కాకుండా రకరకాలు ప్రయత్నించాలి. చాలా సినిమాల్లో టేబుల్ సెక్స్ గురించి చూపిస్తుంటారు. అయితే ఇది ఎంత మంచిదో తెలియాలంటే మనం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలి. కిచెన్ ఫ్లాట్ ఫాం, టేబుల్, సెల్ఫ్ లో శృంగారం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో తెలుసుకుని.. దీన్ని మీరూ అనుసరించాలంటే ఇది ఫాలో అవ్వాల్సిందే.. 

కౌ గర్ల్..
కుర్చీలో మీరు కూర్చుని.. మీ మీద మీ భాగస్వామిని కూర్చోపెట్టుకోండి. ఈ స్టీమింగ్ హాట్ కౌగర్ల్ పొజిషన్ లో ఉన్నప్పుడు టేబుల్ మీకు సపోర్ట్ గా పనికివస్తుంది. ఈ పొజిషన్ వల్ల మీ అంగాన్ని యోనిలో ఎంతమేరకు చొప్పించొచ్చో నియంత్రించుకోవచ్చు.  దీనివల్ల మీకూ, మీ భాగస్వామికి మంచి రసాస్వాదన కలుగుతుంది. ఈ పొజిషన్ చేసే సమయంలో మీ ఎదురుగా టేబుల్ ఉండేలా తప్పనిసరిగా చూసుకోండి. 


ఎఫెక్టివ్ స్టిమ్యులేషన్
కిచెన్ టేబుల్‌పై సెక్స్  అత్యంత హాటెస్ట్‌గా ఉంటుంది. బ్యాలెన్స్ కోసం వీలైతే సింక్‌ కుళాయిని ఉపయోగించండి. దీనివల్ల  క్లిటోరల్ స్టిమ్యులేషన్ అద్బుతంగా ఉంటుంది. స్త్రీని సింక్‌లో పూర్తిగా లేదా పాక్షికంగా అందులో కూర్చోనివ్వండి. ఆ తరువాత పురుషుడు ఏం చేయాలో చెప్పనక్కరలేదు కదా. 

ఓరల్ సెక్స్ కి బెటర్ ప్లేస్...
టేబుల్‌పై కూర్చొని ఓరల్ సెక్స్ చేయడం చాలా ఈజీ.. దీనివల్ల ఎవ్వరినీ అసౌకర్యం ఉండదు. ప్రైవేట్ భాగాలకు మెరుగైన, సులభమైన యాక్సెస్ ఉంటుంది. ఎరోజెనస్ జోన్‌లను సులభంగా చేరుకోవచ్చు.

sex addiction

క్లీనింగ్ ఈజీ.. 
మంచం మీద, సెక్స్ అంటే షీట్లు, దిండు కవర్లు శుభ్రం చేయడం, mattress పొడిగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. అదే వంటగది టేబుల్ అయితే, శుభ్రం చేయడం చాలా సులభం. మీ పని అయ్యాక శుభ్రంగా కోలిన్ లాంటిది వేసి తుడిచేస్తే సరి.. ఎవరికీ తెలియదు.

ఎరోజెనస్ జోన్‌లకు సులభంగా యాక్సెస్
హాట్ స్టీమీ సెక్స్ కోసం, భాగస్వామి తగినంత పొడవుగా ఉంటే, టేబుల్ సెక్స్ బెటర్ గా ఉంటుంది. ఎలాగంటే? ఎత్తు ఉండడం వల్ల ఇద్దరూ ఒకరి ఎరోజెనస్ జోన్‌లకు మరొకరు సులభంగా యాక్సెస్ కలిగి ఉంటారు. టేబుల్‌ను గ్రానైట్ లేదా పాలరాయి వంటి చల్లని పదార్థంతో తయారు చేసినట్లయితే, సెక్స్‌ వేడి మధ్య ఆ చల్లటిదనం థ్రిల్‌ను కలిగిస్తుంది.

ఎరోజెనస్ జోన్‌లకు సులభంగా యాక్సెస్
హాట్ స్టీమీ సెక్స్ కోసం, భాగస్వామి తగినంత పొడవుగా ఉంటే, టేబుల్ సెక్స్ బెటర్ గా ఉంటుంది. ఎలాగంటే? ఎత్తు ఉండడం వల్ల ఇద్దరూ ఒకరి ఎరోజెనస్ జోన్‌లకు మరొకరు సులభంగా యాక్సెస్ కలిగి ఉంటారు. టేబుల్‌ను గ్రానైట్ లేదా పాలరాయి వంటి చల్లని పదార్థంతో తయారు చేసినట్లయితే, సెక్స్‌ వేడి మధ్య ఆ చల్లటిదనం థ్రిల్‌ను కలిగిస్తుంది.

Latest Videos

click me!