ప్రేమించిన వ్యక్తికి ప్రేమను తెలుపడం అంత సులభం కాదు. తమ ప్రేమ గురించి చెబితే ఆ వ్యక్తి ఎలా స్పందిస్తాడో (Responds) అని మొహమాటం, భయం వారిలో కలుగుతుంది. దీంతో తమ ప్రేమను తెలపడానికి సంకోచిస్తారు (Shrink). ప్రేమను తెలపడానికి ధైర్యం కూడా అవసరం. వారి ప్రేమను మాటల రూపంలో కాకుండా కొన్ని చిలిపి పనులు రూపంలో తెలియజేయడానికి ప్రయత్నిస్తారు. వాటిని మనం అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థమవుతుంది.