అశ్లీల మాయ.. అచ్చం అలానే చేయాలంటూ భార్యలను వేధిస్తూ..

First Published | Feb 20, 2020, 2:59 PM IST

ఓ సంస్థ ఇదే విషయంపై సర్వే చేయగా.... నూటికి 70శాతం మహిళలు తాము ఈ సమస్యను ఎదుర్కొన్నామంటూ చెప్పడం గమనార్హం. దీనిని బట్టి అశ్లీల వెబ్ సైట్లు ఎత దారుణంగా పురుషులను మార్చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. 

అలుమగాల జీవితంలో శృంగారం చాలా ముఖ్యమైనది. దాంపత్య జీవితంలో  తొలి ప్రాధాన్యత శృంగరానికే ఉంటుంది. అయితే  ఈ రోజుల్లో శృంగారం అవధులు లేని చర్యగా మారుతుంది.
undefined
రోజురోజుకు ఆధునికతను సంతరించుకుంటున్న సంకేతిక పరిజ్ఞానం దాంపత్య జీవితాన్ని తప్పుదోవ పట్టిస్తోంది. అశ్లీల వెబ్ సైట్‌లలో  ఉన్న వీడియోలను చూసి వాటిని శృంగారం సమయంలో ప్రయత్నిస్తూ భార్యలకు నరకం చూపిస్తున్న భర్తలు రోజు రోజుకీ పెరుగుతున్నారు..
undefined

Latest Videos


ఈ మధ్యకాలంలో చాలా మంది మహిళలు.. మానసిక నిపుణులను ఆశ్రయించి తమ బాధను వెల్లగక్కుతున్నారట. అందులో ప్రధాన ఫిర్యాదు ఏంటో తెలుసా..? మా భర్తలు అశ్లీల వీడియోలు చూస్తున్నారు అని.
undefined
అవి చూడటంలో ఎలాంటి తప్పూ లేదు.. కాకపోతే... వాటిని చూస్తూ తమతో శృంగారం చేయడం.. లేదంటే వాటిని తమకు చూపించి అచ్చం అలానే చేయాలంటూ వేధించడాలు ఎక్కువయ్యాయని వారు బాధపడుతున్నారట
undefined
ఓ సంస్థ ఇదే విషయంపై సర్వే చేయగా.... నూటికి 70శాతం మహిళలు తాము ఈ సమస్యను ఎదుర్కొన్నామంటూ చెప్పడం గమనార్హం. దీనిని బట్టి అశ్లీల వెబ్ సైట్లు ఎత దారుణంగా పురుషులను మార్చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
undefined
అతి తక్కువ ధరకు అందుబాటులోకి వస్తున్న ఇంటర్నెట్ డాటాతో పోర్నోగ్రఫీకి అలవాటు పడిన యువకులు అత్యాచార యత్నాలకు ప్రయత్నిస్తున్నారని  తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం  అశ్లీల వీడియోలు చూస్తున్నవారి సంఖ్య 75 శాతం పెరిగినట్టు తేలింది.
undefined
సెక్సువల్ రిప్రొడక్టివ్ హెల్త్ అవేర్‌నెస్ ప్రతి ఒక్కరిలో నశిస్తుందని అధ్యయన పరిశీలికులు అంటున్నారు. శృంగారం అనేది రిప్రొడక్టివ్  చర్యగా కాకుండా క్షణాకవేశం,అపరిమిత సుఖం కోసం జరుగుతున్న ఓ అసబద్దత చర్యగా  నిలిచిపోతుందిని వారు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
undefined
రెండేండ్లలో ఇంటర్నెట్ విస్తృతంగా అందులో బాటులోకి రావడంతో అశ్లీల వీడియోలు చూస్తున్నవారి సంఖ్య 75 శాతం పెరిగినట్టు సర్వేలో వెల్లడైంది.
undefined
అన్ లైన్‌లో  ఆ వీడియోలను చూసి ఆవేశం, అనాలోచనలతో దాన్ని భార్యలపై  ప్రయోగించడం, వారు ఒప్పుకోవడంతో  లైంగిక దాడికి పాల్పడడం వంటివి సర్వసాధరణం అయిపోయాయి.
undefined
భార్యలు బయటకు చెప్పుకోలేకపోయిన కలయిక సమయంలో భర్త ప్రవర్తిస్తున్న తీరుతో వారు పడుతున్న ఇబ్బందులు వర్ణణతీతమని సర్వే వివరించింది.
undefined
అయితే ఈ అద్యయనంలో తెలిసిన మరో విషయమేమిటంటే శృంగారంలో అసంతృప్తి కారణంగానే పోర్నోగ్రఫి వైపు మొగ్గుచూపుతున్నారని తాజా పరిశీలనలలో వెల్లడైంది.
undefined
వీరిలో  పురుషుల్లో 52%, మహిళల్లో 60% ఉన్నట్టు సర్వే తెలిపింది. సెక్స్ సమయంలో భాగస్వామి నుంచి అందాల్సిన పోత్సాహం అందకపోవడంతో వారు నీలి చిత్రాలు వైపు మెుగ్గు చూపుతున్నట్లు   సర్వేలో తేలింది.
undefined
click me!