భర్తల దగ్గర భార్యలు దాచిపెట్టే సీక్రెట్స్ ఇవే...

First Published Nov 26, 2019, 2:12 PM IST

కలయిక విషయంలో.. మహిళలు మరియు మగవారు ఇద్దరు సాధారణంగా కలయిక పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ విషయంలో ఆడ, మగ అనే తేడా లేకుండా ఇద్దరికీ కొన్ని అంచనాలు ఉంటాయి. కానీ ఎక్కువ మంది మహిళలు వీటిని బయటపెట్టరు. దీని వల్ల భర్త కలయిక విషయంలో సంతృప్తి చెందకపోవచ్చు. 
 

ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కొన్నో రహస్యాలు ఉంటాయి. అందరితో షేర్ చేసుకునే అలవాటు ఉన్నవాళ్లు అయినా.. ఏదో ఒక రహస్యాన్ని తమ వద్దే దాచుకుంటూ ఉంటారు. చాలా కొద్ది మంది మాత్రమే.. తమ జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని తెరిచిన పుస్తకంలా ఉంచుతారు. ఎక్కువ శాతం మంది తమలోనే దాచుకుంటూ ఉంటారు.
undefined
ఈ సంగతి పక్కన పెడితే... భార్య, భర్తల విషయంలో మాత్రం చాలా మంది స్త్రీలు.. రహస్యాలు మెయింటైన్ చేస్తారని ఓ సర్వేలో తేలింది. ముఖ్యంగా... గతంలో తమ ప్రేమ విషయాలను మాత్రం అస్సలు బయటపెట్టరట. అవి గోప్యంగా ఉన్నంత కాలం, వారి జీవితాలు సాఫీగా సాగిపోతాయి.
undefined
మీరు మీ భాగస్వామితో ఎంత సన్నిహితంగా ఉన్నా మీకంటూ కొన్ని రహస్యాలు మీ వద్ద ఉంచుకోవమే మంచిదని నిపుణులు కూడా చెబుతుండటం విశేషం. ఇది స్త్రీ, పురుషులకు ఇద్దరికీ వర్తిస్తుంది. కానీ కొన్ని విషయాల్లో రహస్యం అనేది మనల్ని చిక్కుల్లోపడేస్తుంది. అసలు భార్యలు భర్తల దగ్గర దాచే సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం...
undefined
ప్రేమ విషయంలో.. మహిళలు తమ ప్రేమ విషయంలో వారి భర్తకు ఎక్కువగా అబద్ధమే చెబుతుంటారు. ఎందుకంటే అది వారి ప్రస్తుత ప్రేమ కాదని మరియు వారి వివాహాన్ని అది ప్రభావితం చేస్తుందని వారు గట్టిగా నమ్ముతారు. ఒకవేళ భర్త ముందుగానే వారి ప్రేమ విషయాన్ని గ్రహించి గట్టిగా అడిగితే ఆ సమయంలో మాత్రం తమకు ఒకే ప్రేమ ఉందని తరచుగా చెబుతారు. ఇది నిజం కావచ్చు మరియు అబద్ధమూ కావచ్చు. కానీ అసలు నిజం మాత్రం కేవలం అమ్మాయిలకే తెలుసు.
undefined
కలయిక విషయంలో.. మహిళలు మరియు మగవారు ఇద్దరు సాధారణంగా కలయిక పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ విషయంలో ఆడ, మగ అనే తేడా లేకుండా ఇద్దరికీ కొన్ని అంచనాలు ఉంటాయి. కానీ ఎక్కువ మంది మహిళలు వీటిని బయటపెట్టరు. దీని వల్ల భర్త కలయిక విషయంలో సంతృప్తి చెందకపోవచ్చు.
undefined
అయినా కూడా స్త్రీలలో చాలా మంది ఇలాంటి వాటిని రహస్యంగానే ఉంచుతారు. అది వ్యక్తిగత హక్కు.. చాలా మంది మహిళలు రహస్యం అనేది సాధారణంగా చూడాలి. పురుషులు ఇలాంటి వాటిని ఎక్కువగా పట్టించుకోరు. వీటి వల్ల తమ గుర్తింపు తప్పుగా పరిగణించబడుతుందని మహిళలు అనుకోవచ్చు. కానీ అది వారి వ్యక్తిగత హక్కు లేదా సంకల్పం అని వారు భావించరు.
undefined
స్నేహితుల గురించి.. చాలా మంది మహిళలు వారి కుటుంబసభ్యులతో వారి స్నేహితుల గురించి నిజాలను చెప్పరు. ఇక వారి భాగస్వాములతో అయితే అస్సలు వెల్లడించరు. ఇది వారి జీవితంలో సమస్యలను కలిగిస్తుందని వారు భయపడతారు. అనుకూలంగా అనిపిస్తే.. మహిళలు తమ భర్త తమ కుటుంబం గురించి ఏమనుకుంటున్నారో భర్తకు ఎప్పటికీ చెప్పరు.
undefined
ఒకవేళ వారికి భర్త పట్ల అనుకూలత అనిపిస్తే మాత్రమే వారు విషయలను బయటపెడతారు. భర్త తమ పట్ల ప్రతికూలంగా ఉంటే మాత్రం విషయాలను ఎప్పటికీ బయటికి చెప్పలేరు.
undefined
తెలియని తనం అలవాట్లు.. మహిళలు తమకు ఉన్న కొన్ని చెడు లేదా తెలియనితనం అలవాట్లను ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచుతారు. ఎందుకంటే దీని వల్ల భర్త చేతిలో వారు ఎగతాళికి గురయ్యే అవకాశం ఉంటుందని భావిస్తారు. లేదా తమ భర్త తప్పుగా అర్థం చేసుకుంటారని అనుకుంటారు.
undefined
షాపింగ్ చేయడం.. ఈ రోజుల్లో దాదాపు 90 శాతం మందికి అంటే చాలా ఇష్టం. మహిళలు తాము కొన్న వస్తువులను నిత్యం దాచుకుంటారు. ఒక వేళ వారికి సంబంధించిన కొత్త వస్తువులు లేదా బట్టలు ఏవైనా బయటపడితే మాత్రం ఇది పుట్టింటి వారు ఇచ్చారని అబద్ధం చెబుతారు తప్ప, వారే కొన్నట్లు నిజం చెప్పరు
undefined
click me!