భార్య భర్తలు అన్యోన్యంగా.. ఆనందంగా ఉండాలి అంటే.. అందులో శృంగారానిదే ముఖ్య పాత్ర. ఆ బంధం బాగుంటేనే.. జీవితం సాఫీగా సాగుతుంది. సాధారణంగా అందరి ఇళ్లల్లోనూ మగువలు ఒకానొక సమయంలో అలక పాన్పు ఎక్కుతుంటారు. అలాంటి సమయంలో.. శృంగారం విషంయలో మగవారికి పస్తులు తప్పవు. గట్టిగా అడిగితే.. తమకు మూడ్ లేదంటూ స్త్రీలు తప్పించుకుంటారు.