చాలా మంది పురుషులు హస్త ప్రయోగం సమయంలో... వారి పురుషాంగాన్ని చాలా గట్టిగా రుద్దూ ఉంటారట. అలా గట్టిగా రుద్దడం వల్ల... పురుషాంగానికి గాయమయ్యే ప్రమాదం ఉందట. అంతేకాదు.. వాపురావడం, దద్దుర్లు, నొప్పి లాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయట. అంతేకాదు.. తర్వాత... పరిశుభ్రం చేసుకోకపోతే... మీ మూత్ర మార్గం అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా ఉంది.