ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. కొందరు.. తమకు దగ్గరివారితో మాత్రం అన్నీ పంచుకుంటారు. ఇంకొందరైతే.. ప్రాణం పోయినా.. తమ సీక్రెట్స్ బయటపెట్టరు.
210
అయితే.. చాలా మంది అబ్బాయిలు కామన్ గా.. తమ లవర్స్, లైఫ్ పార్ట్నర్ తో కొన్ని సీక్రెట్స్ చెప్పరట. అసలు.. అబ్బాయిలు ఎలాంటి విషయాలు దాచి పెడుతున్నారో ఓసారి చూస్తే...
310
ఆఫీసులో వర్క్ విషయంలో చాలా టెన్షన్స్ ఉన్నా కూడా.. అబ్బాయిలు ఈ విషయాన్ని తమ పార్ట్ నర్ దగ్గర బయట పెట్టరట. అన్నీ నార్మల్ గానే ఉన్నట్లుగా ప్రవర్తిస్తారట.
410
శృంగారం విషయంలో పార్ట్ నర్ వ్యవహరించే తీరు.. లేదా ఇంకేదైనా విషయమైనా సూటిగా చెప్పలేరట. తమకు ఆ విషయం నచ్చకపోయినా.. నచ్చినట్లుగానే ప్రవర్తిస్తారట.
510
అబ్బాయిలు చాలా వరకు భార్యతో గొడవ పెట్టుకోవాలని అనుకోరట. ఎంత కోపంగా ఉన్నా.. ఆ విషయం బయటకు తెలియనివ్వకుండా నార్మల్ గా ఉండటానికి ప్రయత్నిస్తారట.
610
అబ్బాయిలు చాలా వరకు భార్యతో గొడవ పెట్టుకోవాలని అనుకోరట. ఎంత కోపంగా ఉన్నా.. ఆ విషయం బయటకు తెలియనివ్వకుండా నార్మల్ గా ఉండటానికి ప్రయత్నిస్తారట.
710
పెళ్లికి ముందు తమకు ఏవైనా ప్రేమకథలు ఉంటే.. దానిని భార్యకు అస్సలు చెప్పరట. కనీసం ఆ ప్రస్తావన కూడా తీసుకురారట.
810
అంతేకాకుండా... భార్యకు తెలీకుండా ఎఫైర్ పెట్టుకున్నా కూడా.. అది తెలీకుండా జాగ్రత్తపడతారట.
భార్య చెల్లిలికి గానీ.. స్నేహితురాలిపై కానీ సీక్రెట్ క్రష్ పెట్టుకున్నా.. ఆ విషయం తెలియనివ్వకుండా జాగ్రత్తపడతారట.
910
సెక్స్ విషయంలో వాళ్లకు ఎవైనా వింత ఫాంటసీలు ఉన్నా.. బయటకు చెప్పరట. భార్య తప్పుగా అర్థం చేసుకుంటదేమో అనే భయం వారిలో ఉంటుందట.
1010
భార్య గురించి తన స్నేహితులు ఏమనుకుంటున్నారనే విషయం కూడా ఏ భర్తా.. తన బార్యకు చెప్పడట.
చిన్నతనంలో వారికేవైనా భయపెట్టే సంఘటనలు లాంటివి ఉంటే... వాటిని కూడా బయటకు చెప్పరట.