శృంగార జీవితం పట్ల విరక్తి కలుగుతోందా..? కారణం ఇదే కావచ్చు..!

First Published | Feb 21, 2022, 11:39 AM IST

ఫోన్ ఎప్పుడూ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీంతో... సెక్స్ కి కూడా సమయం ఉండదు. ఈ క్రమంలో దానిపట్ల ఆసక్తి కూడా తగ్గిపోతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. ఫోన్ తో గడిపే సమయాన్ని తగ్గించాలి.  ఆ సమయాన్ని తగ్గిస్తే.. సెక్స్ పట్ల ఆసక్తి మళ్లీ పెరుగుతుంది.

ఒకప్పుడు.. ఎంతో ఇష్టంగా శృంగారంలో పాల్గొనే మీరు ఇప్పుడు దాని పట్ల పెద్దగా ఆసక్తి చూపించడం లేదా..? అలా అని మీ పార్ట్ నర్ పై ప్రేమ తగ్గిందా అంటే అదీ లేదు. అయినా ఎందుకో సెక్స్ అంటేనే దూరంగా పారిపోవాలని అనిపిస్తోందా...? అందుకు ఈ కింద చెప్పినవి కారణాలు అయ్యి ఉండచ్చు. ముందు కారణం ఏంటో తెలుసుకుంటే.. దానికి పరిష్కార మార్గం కనిపెట్టవచ్చు. మరి ఆ కారణాలేంటో ఓసారి చూద్దామా..

నేటి కాలంలో మనం నిత్యం ఫోన్‌లోనే ఉంటున్నాం.   చిన్న మెసేజ్ వచ్చినా.. చిన్న నోటిఫికేషన్ వచ్చినా.. ఏం పనిచేస్తున్నా కూడా.. వెంటనే ఫోన్ వైపు  చూస్తూనే ఉంటారు. ఏ పని చేస్తున్నా ఫోన్ లో బిజీగా ఉంటున్నారు.  


ఫోన్ ఎప్పుడూ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీంతో... సెక్స్ కి కూడా సమయం ఉండదు. ఈ క్రమంలో దానిపట్ల ఆసక్తి కూడా తగ్గిపోతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. ఫోన్ తో గడిపే సమయాన్ని తగ్గించాలి.  ఆ సమయాన్ని తగ్గిస్తే.. సెక్స్ పట్ల ఆసక్తి మళ్లీ పెరుగుతుంది.
 

ఇక చాలా మంది ఈ రోజుల్లో ఒత్తిడితో ఇబ్బంది పెడుతున్నారు. కుటుంబ సమస్యలు, ఆఫీసు పని ఒత్తిడి ఇలా పలు కారణాల వల్ల ఒత్తిడికి గురౌతున్నారు. ఈ క్రమంలో.. ఈ ఒత్తిడి కారణంగా సెక్స్ లైఫ్ కి దూరమౌపోతున్నారు. అయితే ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. దాని వల్ల సెక్స్ లైఫ్ ని దూరం పెట్టవద్దని నిపుణులు సూచిస్తున్నారు. జీవితాన్ని సమతుల్యం చేసుకోవాలి. ఇది కొంచెం కష్టమే కానీ... కాస్త ఈ విషయంపై దృష్టి పెడితే లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. దీని వల్ల మీ సెక్స్ లైఫ్ మళ్లీ ఎంజాయ్ చేయవచ్చు.
 

ఇక మనలో  చాలా మందికి బద్దకం ఎక్కువ. ఈ బద్దకం కారణంగా శరీరానికి కనీసం వ్యాయామం అనేది చేయడం లేదు. దీని వల్ల కూడా శరీరం యాక్టివ్ గా ఉండదు. 

తద్వారా సెక్స్ పట్ల ఆసక్తి తగ్గుతుంది. కాబట్టి.. బద్దకం వదిలించుకొని  వ్యాయామం పై దృష్టి పెట్టాలి. అప్పుడు ఆటోమేటిక్ గా.. సెక్స్ పట్ల ఆసక్తి కలుగుతుంది. వ్యాయామం వల్ల ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల అవుతాయి.

sex

ఇక చాలా మంది సినిమాలు, వీడియోల్లొ చూసి అదే నిజమైన సెక్స్ గా భావిస్తారు.  స్క్రీన్ పై చూసిన సెక్స్ ని చూసి ఆకర్షితులై.. నిజ జీవితంలో అలా జరగడం లేదని నిజ జీవితంలో సెక్స్ ని ఎంజాయ్ చేయలేరు. కాబట్టి.. ఈ విషయంలో.. అసలు నిజాన్ని తెలుసుకోవాలి. స్క్రీన్ పై చూపించేది మొత్తం నిజం కాదు అని గ్రహించాలి. రియాల్టీలో బతికితే.. సెక్స్ లైఫ్ ని ఆస్వాదివచ్చు. ఎక్కువగా ముద్దులు, రొమాన్స్, ఫోర్ ప్లేకి చోటు ఇవ్వాలి.

Latest Videos

click me!