శృంగారంలో అసలైన కిక్కు తెచ్చేదే ఇది...!

First Published | Sep 22, 2022, 12:45 PM IST

 ఫోర్‌ప్లే వల్ల.. ఆ తర్వాత కలయిక, ఓరల్ సెక్స్ విషయంలో మరింత మజా తీసుకువస్తుందట. ఫోర్ ప్లే వల్ల కలిగే లాభాలు ఏంటో ఓసారి చూద్దాం...

శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. కానీ  దానిని ఆస్వాదించే టెక్నిక్స్ కూడా ఉండాలి. చాలా మంది కేవలం కలయిక మీద మాత్రమే దృష్టిపెడతారు. కానీ... అసలైన దానిని పక్కన పెట్టేస్తారు. అదే ఫోర్ ప్లే. చాలా మంది దీనిని పెద్దగా పట్టించుకోరు. కానీ.. ఫోర్ ప్లే వల్ల కలయికను మరింతగా ఆస్వాదించే అవకాశం ఉంటుందట.

ఫోర్‌ప్లే బెడ్‌రూమ్‌లో సాహసాలను పెంచడమే కాకుండా మిమ్మల్ని, మీ భాగస్వామిని గతంలో కంటే దగ్గర చేస్తుంది. ఫోర్‌ప్లే వల్ల.. ఆ తర్వాత కలయిక, ఓరల్ సెక్స్ విషయంలో మరింత మజా తీసుకువస్తుందట. ఫోర్ ప్లే వల్ల కలిగే లాభాలు ఏంటో ఓసారి చూద్దాం...
 


ఫోర్ ప్లే శరీరాన్ని  ఆనందంగా చేస్తుంది. ముద్దులు, పట్టుకోవడం, తాకడం వంటివి ఎక్కువగా ఉన్నప్పుడు, ఆనందం ఎక్కువగా పెరుగుతుంది. దీని వల్ల చాలా త్వరగా భావప్రాప్తి చాలా త్వరగా కలిగే అవకాశం ఉంటుందట.

ఫోర్ ప్లే అనేది ఇద్దరు భాగస్వాముల మధ్య చాలా సన్నిహిత చర్యను మరింత పెంచుతుంది. ఇది శారీరక, భావోద్వేగ స్థాయిలో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది.  లైంగిక ప్రవేశం కేవలం శారీరక ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. కానీ మీరిద్దరూ ఒకరికొకరు సన్నిహితంగా ఉన్నందున ఫోర్‌ప్లే మిమ్మల్ని మీ భాగస్వామితో మానసికంగా కనెక్ట్ చేస్తుంది.

మహిళలు భావప్రాప్తికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుందని అందరికీ తెలిసిన విషయమే. అందుకే, ఫోర్‌ప్లేతో సెక్స్‌ను ప్రారంభించడం వల్ల స్త్రీలు ఉద్రేకానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే.. ఫోర్ ప్లే కారణంగా... మహిళలు భావప్రాప్తి చేరుకోగలుగుతారు.
 

భాగస్వాములు తమ కోరికలు, అవసరాల గురించి ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఫోర్ ప్లే ఎక్కువగా సహాయం చేస్తుంది. మీరు మీ భాగస్వామికి ఏమి చేయాలనుకుంటున్నారో,మీరు ఏమి చేయకూడదో ఆ సమయంలో వారికి చెప్పవచ్చు. ఈ విధంగా మీరు మీ ఇద్దరి మధ్య మెరుగైన సంభాషణను ప్రేరేపించగలరు.
 

మీరు రోల్ ప్లే చేయవచ్చు, డర్టీగా మాట్లాడవచ్చు లేదా వైబ్రేటర్‌లు, ఐస్ క్యూబ్‌లు, కొరడాలు, హ్యాండ్‌కఫ్‌లు మొదలైన వస్తువులను ఉపయోగించవచ్చు. ఇవి ఫోర్ ఫ్లేని మరింత సరదాగా మారుస్తాయి.
 

Latest Videos

click me!