పురుషుల్లో ఆ సమస్యకు చాణక్యుడు చెప్పిన పరిష్కారం ఇదే..!

Published : Jun 07, 2024, 01:01 PM IST

లైంగిక జీవితం పై సలహా చాణక్యుని నీతిలో వివరించారు. పురుషుల లైంగిక జీవితంలో  వీర్యకణాల పెరుగుదలకు ఏం చేయాలో... చాణక్యుని నీతి పేర్కొంది.  

PREV
15
  పురుషుల్లో ఆ సమస్యకు చాణక్యుడు చెప్పిన పరిష్కారం ఇదే..!

ఈ మధ్యకాలంలో  చాలా మంది యువత సంతానం లేక సమస్యలు  ఎదుర్కొంటున్నారు. సంతానం కలగకపోవడానికి  పురుషుల్లో వీర్య కణాల సంఖ్య ఎక్కువగా లేకపోవడం కూడా కారణమే. అయితే... ఈ సమస్యకు..  ఆచారణ్య చాణక్యుడు పరిష్కారం ఎప్పుడో చెప్పాడు. 

25
Chanakya Niti


ప్రముఖ తత్వవేత్త, ఆర్థికవేత్త చాణక్యుడు నేటి ప్రజల జీవితాలకు సంబంధించిన చాలా విషయాలను ఎప్పుడో చెప్పారు. చాణక్యుని నీతి వర్తమాన జీవితం, మర్యాదల గురించి చెబుతుంది. చాణక్యుడి విధానంలో భార్యభర్తల సంబంధం ఎలా ఉండాలి..? లైంగిక జీవితం పై సలహా చాణక్యుని నీతిలో వివరించారు. పురుషుల లైంగిక జీవితంలో  వీర్యకణాల పెరుగుదలకు ఏం చేయాలో... చాణక్యుని నీతి పేర్కొంది.

35
Chanakya Niti

శకేన రోగ వర్ధన్తే పాయసా వర్ధతే తనుః|
ఘృతేన వర్ధతే వీర్యం మాసన్మాసుం ప్రవర్ధతే ||

దీని అర్థం ఏంటంటే...

శాఖాహారం తీసుకోవడం వల్ల వ్యాధి వస్తుంది. శారీరకంగా దృఢంగా ఉండటానికి, స్పెర్మ్ పెరుగుదలకు నెయ్యి , మాంసాన్ని తీసుకోవడం ద్వారా శరీర కండరాలను పెంచుకోండి.

45
Chanakya Niti

దీని వివరణ ఏంటంటే...
శాకాహారం తినడం ఆరోగ్యానికి మంచిది. శాఖాహారం అనేది భూమి నుండి నేరుగా వచ్చే ఆహారం. కాబట్టి కూరగాయలు శుభ్రంగా  తినాలి. లేదంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. వర్షాకాలంలో ప్రజలు ఆకుకూరల వినియోగాన్ని తగ్గించుకుంటారు. అదేవిధంగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు పాలు తాగాలి. గతంలో సైన్యంలోని సిబ్బందికి పాలు తప్పనిసరిగా ఇచ్చేవారు. పైల్వాన్‌ల ఆహారంలో పాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు.

55
Chanakya Niti

పై శ్లోకంలో పురుషుల లైంగిక ఆరోగ్యం గురించి ప్రస్తావించారు. పురుషులు ఆహారంలో నెయ్యి తీసుకోవాలి. నెయ్యి ఉపయోగించడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. నెయ్యిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్య నిపుణులు కూడా నెయ్యి తినమని సలహా ఇస్తున్నారు. ఆచార్య చాణక్య శరీర కండరాలను పెంచడానికి మాంసాహారాన్ని తినమని సలహా ఇస్తున్నారు. శాకాహారంతో పాటు మాంసాహారం ప్రాధాన్యతను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ఫుడ్ మార్పులు చేసుకుంటే.. స్పెర్మ్ కౌంట్  పెరగడానికి సహాయపడుతుంది. 
 

click me!

Recommended Stories